ఘనంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం

నవతెలంగాణ -కంటేశ్వర్
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రభుత్వ పరంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులతో పాటు జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ డి.రాజేశ్వర్, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, బీ.సీ సంక్షేమ శాఖ అధికారులు రమేష్, నర్సయ్య, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం ఎంతో హర్షణీయం అని వక్తలు అన్నారు. విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని సంఘ ప్రతినిధులు తెలిపారు. కాగా, వచ్చే సంవత్సరం మరింత విస్తృత స్థాయిలో ఘనంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
Spread the love
Latest updates news (2024-07-07 08:41):

what are cbd aSW gummies best used for | cbd gummies ilT for hair loss shark tank | hempzilla cbd zt6 gummies review | can cbd gummies be used with B5q thc pot | smilz cbd mfA gummies tucker carlson | plus cbd oil gummies benefits tOt | uly keto cbd F1i gummies reviews | cbd gummies IrV illegal in nj | anytime cbd genuine gummies | how to make IDC cbd gummies at home | best OTC cbd gummy for insomnia | doctor recommended valhalla gummies cbd | uDH smilz cbd gummies mayim | 2Hl cbd gummies for severe anxiety | pure 11l potent cbd gummies review | what are cbd gummy drops for gBL | cbd oil cbd gummies jar | how many cbd Uo5 gummy bears a day | buy full spectrum cbd OvR fruit gummies | cbd cbd cream gummies epilepsy | cbd gummies for 62F joint health | empe mg8 cbd gummy bears | cbd gummy bears australia uIA | tropical cbd official gummies | virginia farms Gzd cbd gummies | 4eW frosty chill cbd gummies | spam texts about cbd gummies 2FO | can cbd IBr gummies be mailed | condor cbd gummies pioneer woman sGL | king of chill cbd gummies 100 hQi mg | cbd gummies for shingles V0B | is cbd gummies allowed on raO planes | do you have to be 18 to buy cbd gummies Sxy | hEQ are cbd gummies legal in nyc | are there sugar free cbd g7H gummies | do melted cbd gummies still work Ujk | free trial focl cbd gummies | cbd gummies green 11q dolphin | iMS revive 365 cbd gummies | cbd loe gummies contract manufacturers | cbd gummies ub low price | which is more calming cbd RmO or thc gummy bears | exhale wellness cbd gummies review JTy | cbd gummies sunset novelty DfG | cbd gummy mg for sale | tasty hemp oil HF0 cbd gummies | mayin bialik cbd gummies lNy | cbd gummies time to 7Hr kick in | cbd gummies for sale это | thc vs cbd gummy Gjy