త్వరలో ట్విట్టర్‌ వాత..!

– సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు చెల్లించాల్సిందే
వాషింగ్టన్‌ : ప్రముఖ సామాజిక మీడియా దిగ్గజం ట్విట్టర్‌ (ఎక్స్‌) యూజర్లకు వాత పెట్టనుంది. ప్రతీ వినియోగదారుడు నెలకు సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు చెల్లించాల్సి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ వెల్లడించారు. మస్క్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఫీజును అమలు చేయనున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రధాని నేతన్యాహుతో జరిగిన భేటీలో మస్క్‌ తెలిపారు. ఎక్స్‌ను వాడే వారు ప్రతి నెలా ఎంతో కొంత చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే ఎంత మొత్తమనేది ఆయన వెల్లడించలేదు. ఎక్స్‌లో ప్రస్తుతం 55 కోట్ల నెలవారి వినియోగదారులు ఉండగా.. రోజుకు సగటున 10-20 కోట్ల పోస్టులు పెడుతుంటారన్నారు. ప్రస్తుతం బ్లూటిక్‌ సబ్‌స్రిప్షన్‌ అయినా ఎక్స్‌ ప్రీమియం కోసం ప్రతీ నెలకు రూ.900 వసూలు చేస్తోంది. త్వరలోనే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ లేని వారి నుంచి కూడా ఛార్జ్‌ వసూలు చేయాలనేది ఎలన్‌ మస్క్‌ నిర్ణయంగా ఉంది. అదే జరిగితే ఎక్స్‌ వాడకం దారులు భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.

Spread the love
Latest updates news (2024-07-08 02:26):

penis enlargement surgery C0B cost in usa | jelqing cbd cream doctor | erectile EBK dysfunction causes premature ejaculation | Exp person who invented viagra | vitality ed supplement online sale | colorado Aet erectile dysfunction pharmacist | black seeds male V5e enhancement | erectile dysfunction QVd due to type 2 diabetes | top Pw3 ten male erectile dysfunction pills | is rhino sexual tQ4 pill safe | can my primary doctor prescribe RWc viagra | official male enhancement plr | can you take viagra on LHi alcohol | UVy foreplay tips for men | which OKe brand viagra is best | free trial test testosterone supplement | a real 1Ff life dick | no fap online sale week | viagra hearing yOW loss treatment | the best penile enlargement pills AyA | rOV quienes no deben tomar viagra | do v9k any otc male enhancement products work | c4U viagra 100mg for man | endothelial function BeQ and erectile dysfunction | honey and c4P garlic for erectile dysfunction | doxycycline qEf hyclate erectile dysfunction | clonazepam viagra interaction free trial | male enhancement pill vs kOv testosterone boosters | limp online shop dick sex | ESC bioxyn erectile dysfunction reviews | why women glw like big penis | what happens if girls take penis enlargement pills oTU | different types of viagra VLg | cialis low price plus | j9T vitamin b6 erectile dysfunction reddit | extend penis cbd oil size | cbd vape correct viagra dosage | raltrix Ij8 Pro Male Power | 5132 pill genuine | can lowering qVk cholesterol reverse erectile dysfunction | xymax male enhancement cbd oil | viagra after meal for sale | impress male enhancement online shop | goldenrod for erectile 3kX dysfunction | can a SD9 cystoscopy cause erectile dysfunction | YlY best dosage to start viagra for mild ed | ills for sexually transmitted diseases SgI | rime trt cbd vape pills | does viagra thin w4R your blood | what cbd vape is forplay