ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధాని హైదరాబాద్‌: కేటీఆర్​

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా మారిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని తాను గర్వంగా చెప్పగలనని పేర్కొన్నారు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న భారత్ సీరమ్స్ అండ్ వాక్సిన్స్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో రూ. 200 కోట్ల పెట్టుబడితో తమ బయో-ఫార్మాస్యూటికల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మంత్రి కేటీఆర్ గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచానికి వ్యాక్సిన్‌ రాజధానిగా మారిన హైదరాబాద్‌ భారత్ సీరమ్స్‌కు స్వాగతం పలుకుతుందన్నారు. దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. భారత్‌ సీరం సంస్థకు అన్నిరకాల సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం జీనోమ్‌ వ్యాలీలో ఫేజ్‌-3లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని ప్రకటించారు. ప్రపంచానికి వ్యాక్సిన్‌ రాజధానిగా హైదరాబాద్‌ మారిందని గర్వంగా చెప్పగలనని పేర్కొన్నారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయని కేటీఆర్ తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-07 02:03):

anxiety goop cbd gummies | proper cbd z1O gummies dose | sleep gummies KOg yummy cbd | green relief cbd nJQ gummies | eagle hemp cbd e4t gummies ceo | do cbd gummies 78f give you a headache | can cbd oyD gummies give you anxiety | cbd living HN0 gummies 10mg | mothers ydK medicine cbd gummies | biolyfe cbd free trial gummies | how to take just cbd qkY gummy bears | cbd hemp gummies for add 30m adhd | BWC cbd gummies for sale philippines | froggie cbd online shop gummies | G5s cbd gummy while breastfeeding | best cbd gummies reddit 2022 AaK | how many cbd gummies to take HbO at once | can cbd gummies IHt cause failed drug test | mayim bialik cbd gummies G79 reviews | online sale cbd gummies diversity | where to pOU buy cbd gummies in florida | notpot vegan cbd gummies cVX review | will a 5KN cbd gummy break my fast | what do i feel if i take 1k1 a cbd gummy | cbd gummies 1500 O7M mg | btz botanical infusions cbd gummies | do cbd gummies make Bib you tired | natures boost cbd gummies 10 mg iws | wana 2 1 cbd gummies yQ8 | just LIC cbd gummies ingredients | keoni cbd gummies Kv4 on shark tank | 300 mg cbd gummies LyD | waV 750 mg cbd gummies dosage | contact botanical wRz farms cbd gummies | just cbd gummys free trial | cbd gummies or QbF capsules | hemp cbd gummy NuU worms | laughing bears cbd lCR gummies | broad spectrum hUE cbd gummies hemp bombs | 6tI just cbd cannabidiol gummies without thc | cbd oil gummies in H1B hot springs ar | cbd gummies Jft make me itch | uly cbd 9sI gummies creator | are cbd Shq gummies fsa eligible | green cbd fJW gummies contact number | what is daf the difference between cbd and hemp gummies | fse lunch box cbd gummies | gummy xWs recupe for cbd | cbd GE1 gummies from cannibis | cbd FYk gummies for cancer pain