పరిశుభ్రత పై మహిళలకు అవగాహన

నవతెలంగాణ- కమ్మర్ పల్లి

మండలంలోని బషీరాబాద్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం పరిశుభ్రత పై మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సక్కరం అశోక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మహిళలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా నిల్వ ఉంచాలని సూచించారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ చెత్తను సేకరించేందుకు  వచ్చినప్పుడు అందులో కూడా తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగానే వేయాలన్నారు. ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు  వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.ఇంటి పరిసరాల్లో పాడైన వస్తువుల్లో రోజుల తరబడి నీరు నిలువ ఉండకుండా జాగ్రత్త వహించాలన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ కస్తూరి విక్రమ్, వార్డు సభ్యులు నీలిమ, గిరిజ, శారద, శ్యామ్, గణేష్, లావణ్య, ఇందుమతి, ఎర్రవ్వ, పోషన్న, సాగర్, విజయ, నాయకులు, ప్రజలు, తదితరులు  పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 08:45):

nature only cbd gummies io4 | kUQ cbd gummies in california | royal D3w cbd gummies for kids | well being cbd PWE gummies quit smoking reviews | fun UrX drops cbd gummies buy | cbd gummies recommended wmq doasage | cbd gummies for lw2 colds | price for QCf cbd gummies for pain | Tqy cbd gummies bradley cooper | make kHo cbd oil gummies | grownmd male enhancement YGR cbd gummies | cbd lIr edibles gummies turners falls | cheef DVN cbd gummies review | most effective cbd gummies melted | cbd doctor recommended melatonina gummies | pure relief cbd gummies 8ev | I6I how long until cbd gummies kicks in | Pxe cbd gummies fun drop | buy organic cbd gummies Wkp online | gummy cbd xLV 180 soda pop bottles | can i buy cbd gummies in florida 1iI | EnL fx cbd gummies at amazon | do zlQ cbd gummies really help with pain | online sale cbd gummies germany | JWg liberty cbd gummy bears | can i pack cbd 3iF gummies on a plane | smokiez cbd gummies review kWt | full spectrum xzz cbd gummies on shark tank | doctor recommended cbd gummies brasil | fun drops cbd gummies phone number HPb | budman oc good CgT life cbd gummies | pure isolate mU5 cbd gummies shark tank | which is better cbd u7U oil or gummies | q7N are cbd gummies fake | doctor recommended infused cbd gummies | effetc of cbd gummies RvL | golden CTO bee cbd gummies | cbd gpf gummies vs hemp | cbd store near me z9B gummies | cbd wGV stop smoking gummies shark tank | cbd gummies vcC for stomach | cbd UO9 sample pack gummies | can MQH you take cbd gummies with eliquis | do cbd hT9 gummies interact with blood pressure medication | cbd thc 06Q free gummies | mayim bialik cbd gummies vDO official website | hillstone hemp cbd gummies 7OE website | 2Bg conor cbd gummies review | cbd infused gummies JFM amazon | gummie online sale bears cbd