హ్యారీ పోటర్ నటుడు కన్నుమూత..

నవతెలంగాణ-హైదరాబాద్ : హ్యారీ పోటర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు సర్ మైకేల్ గాంబోన్ కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. హ్యారీ పోటర్ చిత్రాల్లో మైకేల్ గాంబోన్ ప్రొఫెసర్ ఆల్బస్ డంబుల్ డోర్ పాత్ర పోషించారు. హ్యారీ పోటర్ సిరీస్ లో మొత్తం 8 చిత్రాలు ఉండగా, ఆయన ఆరింట్లో నటించారు. కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న గాంబోన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు భార్య, కుమారుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఐర్లాండ్ లోని డబ్లిన్ లో జన్మించిన గాంబోన్ బాల్యంలోనే కుటుంబంతో సహా లండన్ తరలివచ్చారు. నాటకరంగం, టీవీ, సినిమాలు, రేడియో… ఇలా నటనకు అవకాశమున్న ప్రతి చోట తన ప్రతిభను ప్రదర్శించారు. సర్ మైకేల్ గాంబోన్ తన కెరీర్ లో 4 పర్యాయాలు ప్రతిష్ఠాత్మక బాఫ్టా అవార్డులు అందుకున్నారు. నాటకరంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా బ్రిటీష్ ప్రభుత్వం 1998లో ఆయనను నైట్ హుడ్ బిరుదుతో సత్కరించింది.

Spread the love
Latest updates news (2024-07-02 16:54):

can i buy viagra connect at cvs zLV | 4ta broccoli causes erectile dysfunction | diarrhea cbd cream erectile dysfunction | erectile dysfunction 8bO ed causes symptoms and treatment modalities | sexy woman have xUJ sex | alpha advanced Rgi testosterone booster gnc | H41 best over counter erectile dysfunction pills walmart | allopathic medicine for sex MDg power | does gnc sell cSj kava | for sale maca erectile dysfunction | ayurveda medicine for erectile dysfunction zdf | dr pollock A7T erectile dysfunction | erectile dysfunction meaning iIy in gujarati | best YB8 place to order viagra online | enhance low price xl price | aspera natural male W9b enhancement | f8g best foods to eat to improve erectile dysfunction | take NMx your medication roman | male enhancement doctor recommended advert | best sAK erectile dysfunction pills reviews | cialis define cbd oil | herb viagra reviews for sale | otc male libido enhancers PHA | do fOM birds have testosterone | otc alternatives to adderall scK | do i need a prescription for Gbb female viagra | jCm how to help erectile dysfunction | best testosterone booster for men m7o over 30 | big sale ireland viagra | over 9Di the counter sex booster | cbd oil vigor pills | is cud 100 mg viagra too much | v8 cbd oil viagra | meta wellness appetite control reviews X7O | biggest teenage penis big sale | high blood pressure w1G and erectile dysfunction cure | cbd cream supplements with testosterone | most effective atazanavir side effects | uWO should i take viagra for fun | can cOE i bring viagra into canada | rogenta male low price enhancement | extenze plus official | erectile wvY dysfunction in under 30s | best way 1ah to turn a woman on | do i need a PzX prescription for sildenafil | who has a big J0b penis | mens for sale penises | increase my dick Vyu size | diagnosign erectile nna dysfunction medscape | testosterone booster and t6e weight loss pills