సెన్సార్‌ బోర్డులోనూ అవినీతి..హీరో విశాల్ షాకింగ్ కామెంట్స్

నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోని చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ విడుదల కోసం తాను కేంద్ర సెన్సార్ బోర్డులోని కొందరు వ్యక్తులకు డబ్బు ఇవ్వాల్సి వచ్చిందని హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో వివరంగా స్పందించారు. “వెండితెరపై అవినీతిని చూపించడం బాగానే ఉంటుంది. కానీ నిజ జీవితంలో అవినీతి దారుణంగా ఉంటుంది… ఏమాత్రం జీర్ణించుకోలేం. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి హేయమైన చర్య. మరీ ముఖ్యంగా ముంబయిలోని సీబీఎఫ్ సీ (కేంద్ర సెన్సార్ బోర్డు) ప్రధాన కార్యాలయంలోనే అవినీతి జరిగితే ఇంకేం చెప్పాలి? నేను నటించిన మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ విడుదల చేసేందుకు రూ.6.5 లక్షలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ కు రూ.3.5 లక్షలు, సినిమా ప్రదర్శించుకునేందుకు మరో రూ.3 లక్షలు… రెండు ట్రాన్సాక్షన్లలో చెల్లించాను. నా కెరీర్ లో ఇటువంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. సినిమా రిలీజ్ కాకపోతే నష్టపోతామన్న తప్పనిసరి పరిస్థితుల్లో, మరో మార్గం లేక, మేనకా అనే మధ్యవర్తి ద్వారా డబ్బు చెల్లించాల్సి వచ్చింది. ఈ వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రిల దృష్టికి తీసుకువస్తున్నాను. నా సంగతి వదిలేయండి… భవిష్యత్తులో ఇతర నిర్మాతలకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదనే ఈ విషయాలను బయటపెడుతున్నాను. నేను కష్టపడి సంపాదించిన సొమ్మును అవినీతిపరుల పాల్జేస్తానా… అది జరగని పని! చెల్లింపులు చేశాం అనడానికి పక్కా ఆధారాలున్నాయి. ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది” అంటూ విశాల్ పేర్కొన్నారు. తన పోస్టుకు ప్రధాని నరేంద్ర మోడీని, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను ట్యాగ్ చేశారు. అంతేకాకుండా… ఎం.రాజన్, జీజా రామ్ దాస్ అనే వ్యక్తులకు నగదు చెల్లించినట్టు బ్యాంకు ఖాతాల వివరాలను కూడా విశాల్ పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో కూడా విడుదల చేశారు.

Spread the love
Latest updates news (2024-07-02 17:30):

cbd infused gummies official | vitafusion cbd sleep well gummies nsp | naturalxtract cbd gummies free trial | cbd gorilla free shipping gummies | where can i buy 9GM green roads cbd gummies | does cbd gummies help lower s3M blood pressure | how to Rsu infuse store bought gummies with cbd | just fk1 cbd gummies dosage | what does 300 oJX mg cbd gummies do | 500mg cbd gummy W1Q review | where to buy cbd cID gummies in nh | botanical farm cbd I7W gummies | buy premium cbd gummies 750 mg Osk | the best cbd bQ4 gummies for stress and anxiety | best gummies cbd for SO3 anxiety | who created smilz TFW cbd gummies | cbd oil cbd gummies rash | tQm uneven amoust of gummies in cbd jar | cbd gummies harmful HT9 effects | cbd 6br gummies with bear | cbd PzP gummies and autism | cbd gummies Muu 1000mg near me | vitalfit cbd gummies doctor recommended | where to buy cbd gummies for sleep near ChG me | royal cbd gummies amazon Lf0 | cbd gummies JDE vs hemp oil gummies | jolly cbd gummies official nzM website | rqR reviews natures only cbd gummies | charlottes web cbd MCO gummies sleep | cbd gummies for premature gFz ejaculation | vera cbd gummies cbd cream | does cbd gummies mh3 lower blood pressure | where can i XyE buy baypark cbd gummies | cbd gummies 500 JTN mg mashable shop | natures boost cbd gummies cost JN2 | is 25 mg of cbd gummy a lot 6Xm | well being cbd gummies ye2 600mg | cbd Pfu gummies back pain | steve w0n harvey cbd gummies | 500mg cbd gummies O7r effects | cbd F8l gummies have melatonin | medix cbd gummies cbd infused gummy bears 300 mg Oo1 | anxiety cbd gummies 24mg | is cbd gummies yVq bad for your heart | yJB purekana premium cbd gummies near me | cbd gummies 15l if pregnant | how F3b much thc do cbd gummies contain | shop cbd kK2 sleep aid gummy | captain cbd gummies reddit op8 | cbd gummies for anxiety Uy1 no thc