Vijay LEO : లియో సెకండ్ సింగిల్‌ Badass

నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్గా ‘లియో’ తమిళ రెండో సింగిల్‌ #Badassని రిలీజ్ చేశారు మేకర్స్. అనిరుధ్ ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తో సాంగ్ ఆకట్టుకుంది. బాదాస్ మా..లియో దాస్ మా..అంటూ అనిరుధ్ తన వాయిస్ తో పిచ్చెక్కించేసాడు. ప్రస్తుతం తమిళంలో సాంగ్ రిలీజ్ అవ్వగా..త్వరలో తెలుగు లిరికల్ కూడా రిలీజ్ కానుంది. ఈ సాంగ్కి విష్ణు లిరిక్స్ అందించగా..అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేసి పాడారు. ఈ సాంగ్ కూడా మరో బ్లాక్బాస్టర్ హిట్ ట్రాక్ లో నిలవటం కన్ఫర్మ్ అనిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ దిమ్మతిరిగేలా ఉన్నాయి. ఈ మూవీలో సంజయ్ దత్ విలన్గా నటిస్తుండగా..యాక్షన్ కింగ్ అర్జున్ హెరాల్డ్ దాస్ అనే కీ రోల్ చేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన హెరాల్డ్ దాస్ గ్లింప్స్..తెరికే అంటూ సింగిల్ డైలాగ్ తో అర్జున్ బీభత్సం క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని అక్టోబరు 19న విడుదల చేయనున్నారు.  ఈ సినిమాలో విజయ్ కి జోడీగా త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా..బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Spread the love
Latest updates news (2024-07-02 17:04):

how to make CJ2 your sex more interesting | when does viagra dxc reach its peak | creatine monohydrate erectile dysfunction Rst | cialis 60 for sale | himalayan viagra big sale amazon | aberage dick size online shop | kitty kat pill in ArR store | apex cbd vape male amazon | viagra one pill price LHK | doctor recommended dick for sex | my performance free trial | foreplay most effective sexually | viagra generic genuine prescription | make qjx time for sex | wDJ testosterone patches for men online | what does a male 8kM enhancement pill do | lsT stud 5000 delay spray buy online | last of us pills dBG | men whispering online shop | how much sildenafil to take BBa | anxiety entice male enhancement | TEf low carb erectile dysfunction | official erection aid | get good at 9LD sex | the reality of male Sxb enhancement | sex big sale medication | chest xHp pain erectile dysfunction | fulfilling free trial sexual | brain supplements for ldX adults | black yB2 stallion male libido support | online shop sm sex product | cbd vape gnc wellness store | donde comprar HcB la viagra femenina | strattera and 7kw erectile dysfunction | are there Cef effective male enhancement pills | daily official medicine chart | zmax male cbd vape enhancement | why 74B women love big dicks | breast YYX enlargement supplements reviews | MOn does 20mg of sildenafil work | help viagra most effective | lc1 can viagra be used for anything else | is the pill affecting PeC my libido | another WAD name for sildenafil | WQP xanogen male enhancement pills | does taking zinc m26 help erectile dysfunction | benefits for sale of viagra | foto pastilla cbd vape viagra | does viagra help last w1g longer in bed | does LUk trazadone cause erectile dysfunction