సమస్యలు పరిష్కరించాలని ఆశాల మానవహారం

నవతెలంగాణ -కమ్మర్ పల్లి
తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతుంది.  మండల కేంద్రంలోని హాస కొత్తూర్ చౌరస్తా వద్ద కొనసాగుతున్న ఆశాల సమ్మె శనివారంతో ఆరవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు 63వ నంబర్   జాతీయ రహదారి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు రెండు దశాబ్దాలుగా ఆశా వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు ప్రభుత్వాలు చాలీచాలని జీతాలు చెల్లించి పబ్బం గడుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం పనికి తగ్గ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలకు రూ.18వేల ఫిక్స్డ్ వేతనంతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆశాలకు పని భారం తగ్గించి జాబ్ చార్ట్ 32 రకాల రిజిస్టర్స్ వెంటనే ప్రింట్ చేసి ప్రభుత్వం సరఫరా చేయాలన్నారు. సీనియర్ ఆశా వర్కర్లను సెకండ్ ఏఎన్ఎంలుగా నియమించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్  అధ్యక్షరాలు శాంతి, ఉపాధ్యక్షురాలు లావణ్య, కోశాధికారి సంధ్య, కార్యదర్శి మమత, సహ కారదర్శి లత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 09:18):

300 mg A36 of cbd gummies | best cbd gummies in canada ffD | what are the best cbd gummies to take for pain Dxk | enveed anxiety cbd gummies | cbd gummies endometriosis big sale | cbd gummies for vaginal dryness TaW | cbd vegan gummies 25mg each M41 | do 0yY cbd gummies show up on drug tests | my 3d7 natural cbd gummies | cbd gummies in chico ca ntL | mayum bialik cbd Mqr gummies | do cbd gummies increase penis size ozP | peaks BjX dispensary cbd gummies | pipe cartel v94 cbd gummies | reviews of gMJ smilz cbd gummies | wyld strawberry U1m cbd gummies review | does cbd gummies help neuropathy 0kg | cbd and dvn thc gummies for sale | can you take cbd gummy and drink alcohol jW4 | cbd gummies pickens sc r3G | buy big sale cbd gummy | average price of cbd gummies KTB | cbd oil elderberry gummies cbd | cbd Q7I 250 mg gummies | i0V best cbd gummies for adhd | 2ln can dogs have human cbd gummies | are 200 mg cbd gummies stronger V5Y than 500mg cbd drops | OOU sulfamethoxazole interactions with cbd gummies | ocanna cbd cbd cream gummies | where can i M3w buy cbd gummies for sex | 6zy royal blend cbd gummy reviews | stony hill Y6K cbd gummies | thc Cnb with cbd gummies | cbd gummies 30mg anxiety | shatter gummies 75 mg FB0 cbd | cbd gummies las vegas nv orW | drew ljh carey cbd gummies | tranquil cbd cbd vape gummies | gummy thc and V7x cbd | organic natural cbd gummies 6rI | J0H cbd gummies with thc drug test | will cbd gummies 9Sw show up in urine test | smoking 6IY cessation cbd gummies | HPV cbd gummies vs cbd capsules | 24H pure hemp cbd gummies review | 15mg GeQ cbd gummies effects | plus cbd oil gummies benefits tOt | 50mg full spectrum mg3 cbd gummies | botsnical farms 6Nn cbd gummies | cbd fuzeberries cannafuse Rsa gummy chews