రణబీర్ కపూర్ కు ఈడీ సమన్లు..

నవతెలంగాణ- హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కు ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ నెల 6న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆన్ లైన్ బెట్టింగ్ ను నిర్వహించే మహదేవ్ యాప్ ను రణబీర్ కపూర్ ప్రమోట్ చేస్తున్నారని ఈడీ చెపుతోంది. యాప్ ప్రమోషన్స్ కోసం రణబీర్ డబ్బులు తీసుకున్నారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ యాప్ పై ఈడీతో పాలు పలు రాష్ట్రాల పోలీసులు విచారణ జరుపుతున్నారు.  ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి రూ. 112 కోట్లను హవాలా మార్గంలో తరలించినట్టు ఈడీ ఆధారాలను సేకరించింది. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో మహదేవ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహ వేడుక యూఏఈలో జరిగింది. ఈ వేడుకకు భాలీవుడ్ ప్రముఖులు టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, నేహా కక్కర్, ఎల్లీ అవ్రామ్, భాగ్యశ్రీ, కృతి కర్బందా, నష్రత్ భరూచా తదితులు హాజరయ్యారు. వీరిలో పలువురికి ఈడీ సమన్లు పంపించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Spread the love
Latest updates news (2024-07-07 08:46):

bearvana cbd gummies doctor recommended | natures stimulant cbd gummies shark wIn tank | wells cbd online shop gummies | uno cbd gummies online sale | does cbd gummies lower blood sugar kR4 | cbd gummy before YcI bed | sour 4mg gummy bears with cbd and thc | just 3EM cbd gummy rings | cbd pet gummies cbd vape | the shark tank cbd gummies Kz6 | will cbd gummies make you fail a drug screen Bue | do cbd SmI gummies show a positive drug test | how syN long cbd gummies to work | vost of cbd gummis w85 | best cbd gummies for sleeping EcH | safest cbd gummies for anxiety z2l | are all cbd gummies PAs the same | gummies infused with Hup cbd | joyce myers VUt cbd gummies | cbd gummies yYy milwaukee wi | will cbd gummies NIL make you test positive | cannaleafz cbd AzN gummies canada price | cbd gummies for sleep hOh with no thc | blue moon s89 cbd gummies 50mg | green ape uFU cbd gummies tinnitus | happy body botanical i9N cbd gummies | what happens if a KnO child eats cbd gummies | super low price cbd gummy | natures only cbd gummies GXe website | cbd zgs gummy bears for copd | how much are condor cbd NpD gummies | human immunity 2zR cbd gummies | 1600x cbd cbd cream gummies | qwI cbd gummies for nerve pain | koala puffs cbd gummies NRA | try full spectrum qR4 cbd gummies | cbd gummies lafayette n7k ga | live green cbd zxX gummy worms | zHn cbd gummies for pain for dogs | did shark tank invest hEA in eagle hemp cbd gummies | cbdmd cbd oil gummies 30 count xJb | wyld Dgi lemon cbd gummies | open eye xW9 cbd gummies | 15 mg dFL cbd gummies | cbd efi smoking cessation gummies | cbd dOU gummies body high | pure vera nXK cbd gummies reviews | rDm cbd gummies in utah | cbd cream gummies cbd price | simply cbd gummy GL1 bears