మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు

నవతెలంగాణ – సిద్దిపేట : చిన్నకోడూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్, మైలారం గ్రామానికి చెందిన ఎన్ ఆర్ ఐ శ్రావణ్ రెడ్డి, నంగునూర్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డిలు గురువారం  మంత్రి హరీష్ రావు  సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి  కండువా కప్పి పార్టీ లోకి మంత్రి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట అభివృద్ధి  మెచ్చుకొనెల చేసుకున్నామని, అన్నింటా అభివృద్ధి చేసుకొని దేశస్ధాయిలో ఆదర్శంగా నిలిచామని చెప్పారు.  ప్రతిపక్షాలు సైతం సిద్దిపేట అభివృద్ధి బాగుంది అంటున్నారు కానీ, అభివృద్ధి కాలేదు అనే మాట అనడం లేదన్నారు. మన అభివృద్ధి ని చూసి ఓర్వలేక పోతున్నారన్నారు. సిద్దిపేట అభివృద్ధి లో ఆదర్శంగా నిలిచి అభివృద్ధి సముదాయం సిద్దిపేట అనేల డెవలప్ మెంట్ హబ్ గా చేసుకున్నామని, అభివృద్ధి చూసి ఓర్వలేని వాళ్లకు మన ఓటుతో బుద్ధి చెపుదాం అని,  అందరం కల్సి మరింత అభివృద్ధి చేసుకుందామని , పార్టీ బలోపేతం కు పాటు పడదామని సూచించారు.
– చిన్నకోడూర్ మండల కాంగ్రెస్ పార్టీ కి షాక్..
చిన్నకొడూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు.  ఆయన తోపాటు అనుచరులు కట్కూరి శ్రీనివాస్, బాలకృష్ణ, నరాల కృష్ణ, బాబు, లక్ష్మణ్, కనకయ్య తదితరులు, అదేవిధంగా నంగునూర్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాగుల మైసయ, శ్రీనివాస్ తదితరులు, అదేవిధంగా చిన్నకోడూర్ మండలం మైలారం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ(అమెరికా) అన్నాడి శ్రావణ్ రెడ్డి తోపాటు  ఉపేందర్  ముదిరాజ్, లింగం ముదిరాజ్, అంజి తదితరులు చేరారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ సలహాదారు చందు, సోహెల్, రాకేష్ , ఆకాష్ తదితరులు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో అయా మండలాల నాయకులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 17:40):

tablets genuine reddit | bvg vitamin b12 and female libido | how to decrease libido female k26 | how many days does W0u viagra last | blowjob free trial pills | male enhancement genuine email | sulforaphane erectile dysfunction cbd oil | adams secret anxiety reviews | oPK viagra cream side effects | diet 6ha to cure erectile dysfunction | vB2 what is considered large penis | can tight underwear ik1 cause erectile dysfunction | Ndc best male sexual pills | cbd cream uk viagra connect | sims zMY 4 male enhancement mods | can lidocaine cause Cui erectile dysfunction | low price penis growth lotion | benicar erectile online shop dysfunction | shockwave protocol for erectile DTh dysfunction | what to do if your man has 6JT erectile dysfunction | erectile dysfunction due to prostate surgery toys mqE the pulse | can low iron levels cUF cause erectile dysfunction | how can i make my penus thicker 5GK | breathing cbd oil erectile dysfunction | B7Y ways to treat erectile dysfunction | best supplements to stack with f3t viagra | UkY se puede tomar viagra con presion alta | increase cc6 length and girth | online shop natural viagra juice | does minoxidil U3b help erectile dysfunction | a synonym for erectile xGh dysfunction is quizlet | instant wHd male arousal pills | losartan potassium m4d and viagra | smoking and cum big sale | most online shop potent aphrodisiacs | online sale erectile dysfunction pump | bulging disk erectile UOy dysfunction | blue pill with OYd an r on it | L8O penis enlargement exercise results | doctor recommended choline bitartrate amazon | vitamin shoppe male enhancement natural en4 gain | how strong is 100mg of viagra mXQ | tKa thunder bull male sexual enhancer | does viagra interact with other hEK medications | how to satisfy a woman in 5D4 bed with images | a9u extenze male enhancement wikipedia | avena sativa qMj erectile dysfunction | penis cbd oil fruit | will testosterone boosters help with 274 gynecomastia | erectile dysfunction treatment florida Fsz