డెంగ్యూతో బాధపడుతున్న స్టార్ ఓపెనర్.. ఆస్ట్రేలియాతో ఆడేది డౌటేనా?

నవతెలంగాణ – హైదరాబాద్: ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగే భారత్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చన్న అనుమానాలు బలపడతున్నాయి. శుభ్‌మన్ గిల్ డెంగ్యూ బారినపడ్డట్టు గురువారం వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. నేడు అతడికి మరో దఫా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రిపోర్టుల అధారంగా శుభ్‌మన్ గిల్ ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో ఆడేదీ లేనిదీ నిర్ణయిస్తామని టీం మేనేజ్‌మెంట్ తాజాగా ప్రకటించింది.  అక్టోబర్ 8న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ సమయానికి గిల్ ఆరోగ్యం మెరుగుపడకపోతే కేఎల్ రాహుల్ లేదా ఇషాన్ కిషన్‌ ఓపెనర్‌గా దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2019 నాటి ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ భారత్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అప్పట్లో గాయం కారణంగా శిఖర్ ధవన్ అందుబాటులో లేకపోవడంతో రాహుల్‌ను దించాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో రోహిత్ అందుబాటులో లేని పలు మ్యాచ్‌ల్లో ఇషాన్ ఓపెనర్‌‌గా వచ్చాడు.

Spread the love
Latest updates news (2024-07-07 04:33):

does cbd gummies KOy help with sex | cbd sleep gummies with melatonin side effects 4LB | cbd anti anxiety gummies gQz | reddit 4Ah too many cbd gummies | high cbd low z3F thc gummies | cbd kCO sour rainbow ribbons gummies justcbd | martha stewaet QIN cbd gummies | just qqu cbd gummies drug test | 6bS can minors buy cbd gummies | are 5T5 cbd gummies legal in indiana | orange 08I county cbd gummy worms | price of cbd tXr gummies near me | 750mg AVp cbd gummies 25mg | ndn wyld cbd cbg gummies | cbd free trial gummies capsules | cbd zzz gummies review fdx | diamond cbd delta 8 bz1 gummies | pure 14T hemp cbd gummy bears | cbd 2CP gummies good or bad | cbd wVM gummy contract manufacturer | petsmart cbd gummies low price | XuA medterra cbd gummies free sample | jolly cbd gummies shark tank MhO episode | exhale wellness yW2 cbd gummies for pain | prime edibles azR cbd gummies | cbd gummies pzO no sugar | plant I8M md cbd gummies reviews | gummies with cbd for XOD sleep | best cbd gummies OLW vitamin shoppe | does keanu reeves make cbd GFw gummies | cbd gummies how long does it take to kick in wvl | cheapest 2wA cbd gummy bears near me | serenity cbd gummies for qDv alcohol | cbd 4wU gummies online order | 22O cbd gummies colorado gas station | sticky tomato cbd DX5 gummies | green otter cbd gummies for sale Bp2 | sleep gummies KOg yummy cbd | are ELQ cbd gummies effective for pain | jvP cbd hemp bomb gummies | thc cbd gummies for pain 4Yo | can XAc you take expired cbd gummies | quit hOg smoking cbd gummies for sale | are cbd gummies TKO legal in aus | ri 1pX cbd gummies sales | whole sale cbd gummies JOj | cbd gummy bears WCg benefits | cbd gummies DtA with melatonin uk | cbd gummies to help quit smoking shark tank oLo | can 0At you mix cbd gummies with regular gummies