వీర జవాన్ కు అశ్రు నివాళి

– జనసంద్రంగా అంతిమయాత్ర

– సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
– పార్థీవ దేహానికి నివాళులర్పించిన కలెక్టర్, సీ.పీ
నవతెలంగాణ కంఠేశ్వర్/బోధన్ : నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ గంగాప్రసాద్ (32) మృతదేహం ఆదివారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంది. సిక్కిం రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తీస్తా నది ఉధృతరూపం దాల్చి సంభవించిన వరదల్లో లాన్స్ నాయక్ హోదాలో పని చేస్తున్న ఆర్మీ జవాన్ గంగాప్రసాద్ గల్లంతై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన జవాన్ల ఆచూకీ కోసం జరిపిన గాలింపు చర్యల్లో గంగాప్రసాద్ మృతదేహం గురువారం లభ్యమవగా, మృతదేహానికి పోస్టుమార్ధం నిర్వహించిన మీదట ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. అక్కడి నుండి ఆదివారం ఉదయం స్వగ్రామమైన కుమ్మన్ పల్లికి ఆర్మీ జవాన్ పార్థీవదేహం చేరుకుంది. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ శివారు నుండి కుమ్మన్ పల్లి వరకు వేలాది మంది అంతిమ యాత్రలో పాల్గొని వీర జవాన్ కు అశ్రు నివాళులర్పించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, ఆర్మీ ఆఫీసర్లు, ఇతర ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొని గంగాప్రసాద్ పార్థీవదేహం పై పుష్పగుచ్చాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు బాధిత కుటుంబ సభ్యులను కలెక్టర్ ప్రభృతులు పరామర్శించి ఓదార్చారు. కాగా, గంగాప్రసాద్ అంతిమ యాత్ర బోధన్ నుండి కుమ్మన్ పల్లి వరకు ఇసుక వేస్తే రాలనంతగా అశేష జనవాహినితో నిండిపోయి రహదారి మొత్తం జనసంద్రంగా మారింది. గంగా ప్రసాద్ అమర్ హై నినాదాలు హోరెత్తాయి. త్రివర్ణ పతాకాలు చేతబూని వేలాది మంది స్వచ్చందంగా మోటార్ సైకిళ్లపై ర్యాలీగా అంతిమ యాత్రలో పాల్గొని వీర జవాన్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. దారి పొడుగునా రోడ్డుకు ఇరువైపులా చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా కులమతాలకు అతీతంగా బారులు తీరిన ప్రజలు వీర జవాన్ పార్థీవదేహంపై పూలు చల్లుతూ అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. అమర్ రహే గంగాప్రసాద్, జోహార్ గంగాప్రసాద్ నినాదాల నడుమ అంతిమ యాత్ర సాగింది. జవాన్ గంగాప్రసాద్ మృతదేహానికి ఆర్మీ అధికారులు సైనిక లాంఛనాలతో నివాళులర్పించారు. గాలిలోకి కాల్పులు జరిపి శ్రద్ధాంజలి ఘటించారు. అంత్యక్రియల్లో అదనపు డీసీపీ జయరాం, జిల్లా సైనిక సంక్షేమ ఇంచార్జ్ అధికారి రమేష్, బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-04 22:32):

where can i buy cbd gummies near U1W peabody ma | what is the best time AxU to take cbd gummies | which is h6t better hemp gummies or cbd gummies | gummie online shop cbd washington | can you drink with cbd U6h gummies | condor 4On cbd gummies ree drummond | just cbd iVv gummies ribbons | panda cbd gummy J64 bears | anxiety cbd gummies 1500 | cbd gummies for erc stopping smoking | cbd gummies thc for sale | free trial cbd gummie kangoo | dog cbd most effective gummies | broad spectrum vs full spectrum cbd Xae gummies | kushy OOz punch cbd gummies review | cbd gummies cbd cream melt | hemp bombs cbd MeO gummies get you high | cbd d8 gummies cbd oil | benefits of gn8 taking cbd gummies | green roads cbd gummies amazon qUP | keoni prA cbd gummies tinnitus reviews | infused QBm edibles gummies cbd | cbd gummy bears 750 rBS mg | highest cbd mIk content gummy | high dosage cbd gummies xgm | evo naturals cbd gummies fHL | wdn what is in keoni cbd gummies | fundrops cbd official gummies | cali born 3M3 dreams cbd gummies | thc xBx in cbd gummies | earth fare cbd gummies mld | aRJ summer valley cbd gummies reviews | cbd FPu oil gummy bears effects | green dc2 lotus cbd and melatonin gummies | paradise island GmF cbd gummies flavors | vfw where to get cbd gummies for dogs | cana cbd big sale gummies | vitamin EyS world cbd gummies | online sale mmj cbd gummies | price of cbd gummies qgm to quit smoking | can you bring cbd gummy bears on a 7rn plane | cbd gummies 31st and Wh9 wharton | bumble cbd online sale gummies | sleep gummies free trial cbd | leaf remedies cbd gummies qkw | gummies cbd ss5 plus thc | cbd gummies for smoking 1Om canada | cbd gummies feel like HVO | IUc eating thc cbd gummies | Hzg cbd farmhouse delta 8 gummies