హైకోర్టులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ కు బిగ్‌ రిలీఫ్‌..

నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు పిటిషనర్‌ వేసిన పిటిషన్‌ కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 2019లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిని కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అయితే, 2018లో శ్రీనివాస్‌ గౌడ్‌ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్రరాజు పిటిషన్‌ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్‌ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని అందులో పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పులను నేటికి వాయిదా వేసింది. దీంతో నేడు తీర్పును వెలువరించింది. ఇక, తెలంగాణ హైకోర్టు తీర్పుతో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు పెద్ద ఊరట లభించింది. మంత్రికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆయన మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిన్న(సోమవారం) ఎలక్షన్‌ షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. నవంబర్‌ 30వ తేదీన ఎన్నికలకు కౌంటిగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

Spread the love
Latest updates news (2024-07-06 22:59):

cbd gummie for sale effects | cbd gummies effect on brain EXL | aon cbd low price gummies | koi uLM delta 8 cbd gummies | swag SEG cbd gummies reddit | cbd gummies aST and energy drinks | the best cbd KK2 gummies uk | charlottes web cbd sleep V0O gummies | best broad spectrum cbd gummies Ltr | dJ9 re leaved cbd gummies | 2WL cbd gummies in georgia | whats tne best cbd gummies for IAi pain | iMS revive 365 cbd gummies | how many cbd gummies to 725 take at 1000 mg | do cbd gummies lower your mJV blood pressure | 2c4 wholesale vegan cbd gummies | cbd gummy bears legal S6M | medterra cbd big sale gummies | did shark tank invest in cbd gummies to quit tTP smoking | cbd PyW gummies for anxiety | where can i buy blessed cbd 2dk gummies | how long do Wr6 cbd gummies stay in system | where can i buy fCA kenai farms cbd gummies | can dogs eat cbd 5il gummies | cbd gummies fXO on empty stomach or with food | cbd gummy Wxg hemp multivitamins | where can i buy cbd gummies OAI for pain and anxiety | zbR cbd gummies in nyc | cbd gummies for nsy joints | 08K super cbd gummies 300 mg reviews | where to wgU buy diamond cbd gummies | cbd vFQ gummies without thc show up on drug test | kFn is cbd oil better than gummies | how much do jolly cbd gummies Kf9 cost | most effective meridian cbd gummies | bio essentials cbd gummies 4SH | gummy cbd HBS peach rings fire wholesale | low dose cbd gummies for sleep O2e | where can i buy purekana cbd gummies eqc near me | cbd for stress GLp relief gummies | cbd Ymt gummies 12mg thc | Bu5 cbd gummies for ocd | IhQ how often to give cbd gummies | idw greenhouse cbd gummies reviews | what are CbQ cbd gummies good for uk | cbd oil gummies palmdale ca JuK | review eagle hemp L8o cbd gummies | cbd n9O gummies heart shaped | broad spectrum cbd gummies for wgv sleep | E0g huuman cbd gummies katie couric