కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య

నవతెలంగాణ- కంఠేశ్వర్ కంటేశ్వర్:
నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరి వాడిని అయ్యానని కారణంతో ఓ యువకుడు  కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఆదర్శ నగర్ ప్రాంతానికి చెందిన రాపల్లి వెంకట్ (35) బుధవారం రాత్రి కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం స్థానిక కాలనీవాసులు చూసి మూడవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకట్ మూడు సంవత్సరాల క్రితం వినాయక్ నగర్ కు చెందిన ఉషా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. బార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవ కారణంగా సంవత్సరం క్రితం భార్య తల్లిగారింటికి వెళ్ళింది. ఆరు నెలల క్రితం తల్లి మరణించగా, కన్నవాళ్ళు, కట్టుకున్న భార్య లేకపోవడంతో ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నాడు. బుధవారం రాత్రి కత్తితో గొంతు కోసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి ముగ్గురు అక్క, చెల్లెలు ఉన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 02:17):

free trial viagra competitor | best generic cbd cream tablet | anabolic steroid for male og9 enhancement | rostate supplements UCv at walmart | low price viagra portland oregon | cbd cream viagra weight loss | maximize P23 male enhancement review | erectile Daj dysfunction sex toys | hero male enhancement cbd cream | IQ1 gnc male enhancement product reviews | viagra online DGL fast delivery | low blood pressure 1kn cause erectile dysfunction | kamagra tablet sex jpn pills male sexual supplement | rhino natural for sale pills | new cbd vape sex tablet | de que esta xYj hecho la viagra | max steel male enhancement pills OiF | CdI how to use viagra for best results tamil | how ocp to keep men | 0MU male enhancement cream in saudi arabia | wsH bigger is better in bed | erectile dysfunction 9OV first sign of cardiovascular disease | whats the most uLL viagra you can take | best male enhancement 061 pills india | sintomas de tomar viagra OLi | erectile dysfunction cGn and sperm count | dick cbd cream too small | viagra enlarged prostate official | strong back pill ckF side effects | noni juice for erectile dysfunction cC2 | does dr on TVJ demand treat erectile dysfunction | viagra australia over edt the counter | best fruits Bh3 and vegetables for erectile dysfunction | vitalikor fast acting formula all natural male 1DH enhancement | sudden b1I onset erectile dysfunction causes | extenze extended NUq release customer reviews | woman or GaQ women use | can cigarette cause erectile ULl dysfunction | official define viagra | instant lJO male enhancement pills | roman doctor recommended cost | big sale ky male enhancement | most effective taking viagra anally | ratings of male Bj3 enhancement products | erectile dysfunction chicago il MfD | generic viagara cbd oil | online sale woman high libido | 4dO does extenze make you hard or bigger | best XcN vitamin for prostate | male enhancement usT pills over the counter