18 వరకు ఇజ్రాయెల్ కు ఎయిరిండియా విమాన సర్వీసుల రద్దు

Airindiaనవతెలంగాణ-హైదరాబాద్ : హమాస్ మిలిటెంట్ గ్రూపుపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రస్తుతం ప్రత్రీకారేచ్ఛతో రగిలిపోతోంది. గాజాలో తిష్టవేసిన హమాస్ మిలిటెంట్లను ఏరిపారేసేందుకు 3 లక్షల మంది సైనికులతో ఇజ్రాయెల్ భూతల యుద్ధానికి సిద్ధమైంది. అటు, ఇజ్రాయెల్ పై హమాస్ తీవ్రవాదుల రాకెట్ దాడులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా దాడులు, ప్రతిదాడులతో ఇజ్రాయెల్ లో పరిస్థితులు కల్లోలభరితంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు విమానాలు నడపరాదని భారత్ కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఇదివరకు ప్రకటించింది. అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ లో మారణహోహం సృష్టించగా, తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నామని ఎయిరిండియా ఇటీవలే వెల్లడించింది. అయితే, ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య మళ్లీ రగిలిన చిచ్చు ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించకపోవడంతో… విమాన సర్వీసుల రద్దును మరి కొన్ని రోజులు పొడిగిస్తున్నట్టు ఎయిరిండియా తెలిపింది. ఢిల్లీ, టెల్ అవీవ్ మధ్య విమాన సర్వీసులను అక్టోబరు 18 వరకు రద్దు చేస్తున్నామని తాజా ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు అవసరమైన మేరకు చార్టర్డ్ విమానాలను మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

Spread the love
Latest updates news (2024-07-04 21:46):

free trial forbes cbd gummies | cbd full spectrum vzt gummies 100 | 6jo well being cbd gummies for smoking | just cbd cv8 review gummies | how much are kushly Foa cbd gummies | royal blend 6i5 cbd gummies near me | where can i buy bgx cbd gummies for ed | beyond cbd gummies reviews rXp | v05 uncle buds cbd gummies reviews | cbd gummies and busipore sertraline fVm | just cbd HpK cannabidiol gummies 500 mg | 46R how much cbd gummies can i take a day | hawkeye hemp cbd gummies reviews mks | sunday scaries CSY cbd gummies where to buy | cbd chill gummies uW8 chill plus | botanical farms iU7 cbd gummies ceo | cbd lWm gummies sex drive | biokinetic labs cbd E4b gummies reviews | cbd gummy doctor recommended tinnitus | juO amazon cbd gummies for pain relief | power ENS cbd gummies shark tank | doctor recommended cbd gummies producys | cbd gummies for arthritis and joint gGg pain | black and gold cbd packaging OTe ideas gummies | can i give my dog kQn cbd gummy bears | cbd gummies for a1c vee | natures r1u boost premium cbd gummies | which Ajx is better cbd gummies or oil | 1000 mg 2z4 gummies cbd | cbd gummies to quit smoking near gkC me | VjG full spectrum cbd gummies shark tank | tempe cbd gummies cbd cream | how PnD many cbd gummies should i eat to get high | cambridge 3tl naturals cbd gummies | will 8n4 cbd gummies help me stop smoking | can you 15X put cbd gummies in your luggage | super chill cbd gummies 500mg JKQ reviews | what does cbd gummies do wSX for you | free trial drummond cbd gummies | cbd b1A gummies do what | online shop cbd vegan gummies | where to buy summer valley cbd ol4 gummies | what is cbd gummies do for you CAL | reviews TwM on trubliss cbd gummies | cbd 0CR gummies show on drug test | v1j russell brand cbd gummies reviews | best cbd 1Q3 thc gummies | gummies 300mg cbd 10mg per piece cbd 30 pack cXd | cbd wUV gummies for exercise | ODo white label cbd gummies png