ప్రశ్నలని సంధించేది దివాకరాచారి కవిత్వం : కె.శివారెడ్డి

– మనుషులమై బ్రతకాలి పుస్తకావిష్కరణ
నవతెలంగాణ – హైదరాబాద్

ప్రజలకు ఉపయోగపడేది, జీవితం నుంచి గ్రహించిన విషయాలతో పాటు ప్రశ్నలని సంధించే కవిత్వం దివాకరాచారిదని అని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన సభలో కె.దివాకరాచారి కవితా సంపుటి ‘మనుషులమై బ్రతుకాలి’ ని శివారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనుషులమై మన బ్రతకాలి అని కవులు స్పష్టం చేస్తున్నారు. దివాకరాచారి ఆ బాధ్యత భుజాన వేసుకుని నడుస్తున్నారని అభినందించారు.‌ అధ్యక్షత‌ వహించిన ఆనందాచారి మాట్లాడుతూ మానవ సంబంధాలు ఎంత రంధి పడుతున్నాయో తెలియజేసే పుస్తకమే మనుషులమే బ్రతకాలి అని అన్నారు.  ప్రముఖ రచయిత, పాలపిట్ట సంపాదకులు గుడిపాటి మాట్లాడుతూ వృత్తిరీత్యా జంతుశాస్త్ర అధ్యాపకునిగా పనిచేసిన ఈ కవిలో నిత్య చైతన్యశీలి అయిన సామాజిక విశ్లేషకుడు దివాకరాచారి అని అన్నారు. ప్రముఖ విమర్శకురాలు పి.జ్యోతి మాట్లాడుతూ దివాకరాచారి కవిత్వంలో వస్తువైవిధ్యం అపారం. ముఖ్యంగా మహిళల మీద గౌరవంతో, ప్రేమతో రాసిన కవితలు దీనిలోచాలా ఉన్నాయి. అమ్మ – భార్య – కూతురు- మనవరాలు మీద సృజించిన కవితలలో సున్నితత్వం ఉంది. నాలుగు తరాల మహిళల పట్ల కరుణ రసాత్మక హృదయంతో స్పందించారని తెలిపారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి మాట్లాడుతూ దివాకరాచారి కవిత్వంలో సమాజంపై, రైతులపై ఉన్న ప్రేమతోపాటు , ప్రశ్నించే తత్వం కనబడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర నాయకులు అనంతోజు మోహన్ కృష్ణ మాట్లాడుతూ దివాకరాచారి మాకు కరోనా కాలంలో విస్తృతంగా కవిత్వం రాయడం ద్వారా పరిచయమయ్యారు. ఆయన కవిత్వంలో ఉన్న అభ్యుదయ కోణం అప్పటికి అందరిని ఆకట్టుకుంటుందని అన్నారు. ఈ సభలో ప్రముఖ కవులు డివి సుబ్బారావు, అబ్దుల్ రాజా హుసేన్, దాసరి మోహన్, కె.వంశీధర్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 14:14):

cts viagra patent expiration 2020 | rice of celexas male enhancement bmB | cheapest erectile disfunction NRX pills | where 8bz can i buy lady era pills | can ecstasy 1R1 cause permanent erectile dysfunction | images of eHv viagra 100mg | best online site to 99J buy viagra | testoxzen official ultra | foods bad for Spw erectile dysfunction | cheap cbd cream ed pills | when to take ynh testosterone supplements | M2F rostate cancer male enhancement | is it wVa legal to order viagra from canada | best cialis for sale prices | U1t male enhancement king size | erectile free trial dysfunction fruits | top male enhancement products 2019 uCa | doctor recommended vitality max labs | nitro testosterone booster cbd oil | will an enlarged prostate cause EKM erectile dysfunction | how to nhp make my husband last longer | sex power tablet cpS name for female | erectile dysfunction at P4T 49 | testosterone level for sale | i took 6wM 2 viagra pills | american doctor recommended strong official | does erectile dysfunction effect masterbaion or m1r only partner sex | genuine erect penis video | viagra commercial xpd smiling bob | grow bigger anxiety penis | viagra sports most effective performance | bow e12 and arrow male enhancement pills ebay | l arginine cbd cream walgreens | how to make viagra stop ShW working | ills that make 9Re your dick hard | maca root Gkh male enhancement pills | get doctor recommended cialis | how to make alovera gel Oz4 and honey for male enhancement | dick enlargement surgery doctor recommended | uso de Fu9 viagra en jovenes | folate hcc deficiency erectile dysfunction | suppliment anxiety stores | how much does viagra cost at cvs OvV pharmacy | can too much 9X7 b12 cause erectile dysfunction | viagra anxiety reversal | erectile dysfunction RMW colon cancer | does pregabalin cause erectile dysfunction Fhh | how do qji u last longer in bed | Tlb best female arousal pills | sexual enhancement 9nx devices for male