ఆధార్ లింకు కోసం ఏపీజీవీబీ బ్యాంకు ముందు పడి  గాపులు 

నవ తెలంగాణ- ఆలేరు టౌను: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు కోసం ప్రతి ఒక్క సభ్యునికి ఆధార్ కార్డు లింకు చేస్తుండడంతో, ఆధార్ లింకులేని సభ్యుల తంటలు  ఇoతా, అంతా కాదు.  ప్రభుత్వం ఆధార్ కార్డు లింకు ఉంటేనే రేషన్ కార్డు దారునికి,  ఇతర సంక్షేమ పథకాలకు అర్హులవుతారని ప్రభుత్వ అధికారులు చెబుతుండడంతో, ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో    ఎపీజీవీబీ బ్యాంకు ముందు ఆధార్ లింకు కోసం గ్రామాల నుండి కాల కృత్యాలు తీర్చుకొని తిండి తిప్పలు మరిచి, ఉదయం 6, గంటల  నుండే ఆలేరు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు రౌతులు, బుక్స్,కవర్లు పెట్టి క్యూ లైన్ లో తమ ఉన్నట్లు తెలుపుతున్నారు.పిల్లాపాపలతో కలిసి ఉదయమే బ్యాంకు ముందు పడిగాపులు కాస్తున్నారు.  ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆధార్ కార్డు లింకు కోసం రేషన్ కార్డు దారులు ఇతర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల కొరకు దరఖాస్తు చేసుకునే వారు పడిగాపులు  కాస్తూనే ఉన్నారు. ఉన్న రద్దీతో బ్యాంకు అధికారుల, సిబ్బందికి ఊపిరాడని పరిస్థితి  నెలకొంటుంది.  రెండు నెలల కాలం నుండి ఇదే పరిస్థితి నెలకొందని బ్యాంక్ అధికారులు తెలియజేస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-15 10:18):

how to make 15 rh6 mg cbd gummies | how cbd gummies NwJ makes you feel | acv kara orchards cbd gummies reviews | costner 8tS oz cbd gummies | shark tank cbd stop smoking gummies hC0 | cbd gummies jeB vs tincture | green roads cbd gummies 1000mg Y9z | ezN cbd gummies 250 mg | cbd PlO gummies for quitting alcohol | dyM cbd living calming gummies | bolt cbd 2zI gummies reviews | cbd qhG living gummies uses | super chill 3Yn cbd gummies near me | 1xB certified natures cbd gummies | cbd genesis gummies wholesale VjQ | cbd unw gummy bears seattle pioneer | evo naturals cbd gummies fHL | green lobster cbd AfQ gummies | peaks cbd gummies canasour cup bAM | genuine tko cbd gummies | cbd gummies that make Kvu you sleep | Auz can cbd gummies cause stomach issues | how does it feel to take cbd gummies lrj | happy tea mlU cbd gummies | live well qIE cbd gummies cost | cbd gummy online shop beard | keoni cbd gummies 500mg AtX | cbd IVU gummies help with inflammation | gNu can you drive after taking a cbd gummy | 100 mg cbd gummie U7y | khalifa sisters cbd gummies TsO shark tank | amazon cbd gummies for diabetes krn | best aK1 cbd gummies fibromyalgia | oros cbd gummies S5R owner | cbd Pfu gummies back pain | wH4 gummy cbd tincture pure hemp | AYJ cbd sleep gummies garden of life | cbd gummy WWb text spam | grownmd cbd EDF gummies shark tank | cbd 100x gummies anxiety | u2M cbd delta 8 gummies for sleep | 64G cbd gummy pdx airport | best cbd gummies HQc for pain 2020 | boulder farms cbd gummies CrW | cbd 3000 NtQ mg gummies | is cbd oil or twV gummies better for anxiety | free trial cbd gummie snakes | cbd gummies hDX dealer near me | liquid gold cbd gummies propietary blend 3Lu | cbd living gummies aAR thc