నెతన్యాహు.. మోడీ.. ఇద్దరూ ఇద్దరే

Netanyahu.. Modi.. Both are the same– సామ్రాజ్య వాదులకు సన్నిహిత మిత్రులు
– నయా ఫాసిజాన్ని ఎదిరిద్దాం
– కమ్యూనిస్టు పార్టీ 103వ వ్యవస్థాపక దినోత్సవ సభలో ప్రకాశ్‌ కరత్‌
కొల్‌కతా : నయా ఫాసిజంపై పోరాటం కొనసాగించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యు లు ప్రకాశ్‌ కరత్‌ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడడం, దేశంలో మోడీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం వేర్వేరు కాదు. అక్కడ బెంజమిన్‌ నెతన్యాహు, ఇక్కడ మోడీ ఒకే విధమైన నయా ఫాసిస్ట్‌ పాలన సాగిస్తున్నాయి. ఈ రెండు ప్రభుత్వాలు అమెరికా సామ్రాజ్యవాదానికి సన్నిహిత మిత్రులు అని కరత్‌ విమర్శించారు. పాలస్తీనా విమోచనా పోరాటానికి ఎప్పటిలానే తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. కమ్యూనిస్టు పార్టీ 103వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడిక్కడ నిర్వహించిన సదస్సులో కరత్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పార్టీ సీనియర్‌ నేత బిమన్‌బసు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఐ(ఎం) బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం కూడా పాల్గొన్నారు. అక్కడ పాలస్తీనీయులను నెతన్యాహు ప్రభుత్వం ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తుంటే, ఇక్కడ మోడీ నేతత్వం లోని బీజేపీ ప్రభుత్వం కూడా ఈ దేశంలోని ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని కరత్‌ విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాష్ట్ర హక్కులు, లౌకికవాదం, రాజ్యాంగం లేదా రాజ్యాంగ హక్కులు – అన్నీ నాశనం చేసేందుకు నిరంకుశ మోడీ ప్రభుత్వం తెగబడుతున్నట్టే, పాలస్తీనా ప్రజల హక్కులను కాలరాసేందుకు అక్కడ జాత్యహంకార నెతన్యాహు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అమెరికా ప్రత్యక్ష మద్దతుతో ఇజ్రాయిల్‌ తన ఆక్రమణ సాగిస్తుంటే, దానికి మోడీ వంతపాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థను నాశనం చేసేందుకు మోడీ ప్రభుత్వం ఇక్కడ పావులు ఉగ్రవాది అని ముద్ర వేసి జైలులో పెడుతున్నారు. కాశ్మీరీయులపైన జర్నలిస్టులపైన,, ప్రతిపక్ష నేతలపైన తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, ఇటువంటి నయా ఫాసిస్టు చర్యలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుగుణంగా 1948లో రెండు దేశాల ఏర్పాటుకు సీపీఐ(ఎం) మద్దతు ఇస్తుందని అన్నారు. ”పాలస్తీనీయుల పోరాటాన్ని యూదులకు ముస్లింలకు మధ్య పోరాటంగా ఇక్కడి వారి అనుచరులు
చిత్రిస్తున్నారని, ఇది సరికాదని సీపీఐ(ఎం) బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం అన్నారు ఇజ్రాయెల్‌ ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా యూదులతో సహా వివిధ విశ్వాసాలకు చెందిన ప్రజలు ర్యాలీ చేస్తున్నారు. స్వతంత్ర పాలస్తీనా డిమాండ్‌కు మద్దతిచ్చే హిందూ ప్రగతిశీల వాదులు ఇజ్రాయెల్‌ ప్రజల కంటే ఎక్కువగా ఉన్నారని అన్నారు. ఇజ్రాయిలీయుల్లో చాలా మంది బహుళత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల వలస పాలన నుంచి భారత దేశ విముక్తి కోసం ఆనాడు కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు నిబద్ధతతో సాగించిన పోరాటాన్ని బిమన్‌ బసు గుర్తు చేసుకున్నారు. ఆ క్రమంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారు. అటువంటి ధృఢ సంకల్పం ఇపుడు మళ్లీ అవసరమని ఆయన అన్నారు.
కదుపుతుంటే, అక్కడ నెతన్యాహు ప్రభుత్వం
ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని నిర్వీర్యం చేసేలా చట్టాన్ని తీసుకొచ్చిందని కరత్‌ పేర్కొన్నారు. నెతన్యాహు చర్యపై ఇజ్రాయిల్‌ ప్రజలు పెద్దయెత్తున వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పాలస్తీనాకు అండగా నిలబడితే.. ఉగ్రవాదానికి మద్దతిచ్చినట్టుగా మోడీ ప్రభుత్వం వాదించడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించినా, విమర్శించిన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 08:08):

cialis daily use side 8F6 effects | male enhancement m3k supplement pill manufacturers | rhino vitamins doctor recommended | male cbd vape enhanments | zz3 health effects of viagra | 150 mg viagra for RVY sale | what are the risks of taking male enhancement pills ph9 | erectile dysfunction from Lm1 masturbation | spray to make you ul2 last longer in bed | how to make your yKN penis longer and thicker | decreased vigor of the immune response Xw2 seems to be | brand name viagra 20I online | blue lotus TIp erectile dysfunction | for sale viagra pill red | doctor n nCg patient sex | sildenafil vs tadalafil reddit dgf | enhancement free shipping supplements | sildenafil 20 mg walmart OoK | piH honey bee hard male enhancement | aUa tens electrode placement for erectile dysfunction | vpK maxidus natural male enhancement | vim 48 male enhancement iQS | liquid viagra for female iGE | domme causes Oz1 erectile dysfunction | endotoxin erectile low price dysfunction | is score premium libido enhancer for female yc0 | big sale male sex health | how strong is 100mg of viagra mXQ | how jNb much does 100mg of viagra cost | walmart and male enhancement supplement BsP | does viagra work Uwz for a woman | amino for sale vigor testosterone | bluechew phone number doctor recommended | RUw how much are viagra pills | where to buy nitroglycerin Odu gel for ed | meijer xpG male enhancement pills | what size of penis do oP6 girls like | ways to enlarge my penis kgP | erectile dysfunction most effective explanation | best qBO videos of sex | HSk can stretching your penis make it bigger | gnc official comcom | erectile jaV dysfunction beat download | single Sz0 dose male enhancement 2019 | how can i dY4 build up my testosterone | delay spray online official | which MuY male enhancement pill is best | king size male enhancement for tUc sale | uses of viagra Fmy tablet | how rfw long does a 100mg viagra last