నీట్‌కు వ్యతిరేకంగా..

– సంతకాల ప్రచారాన్ని ప్రారంభించిన డీఎంకే
చెన్నై: దేశ వ్యాప్తంగా ప్రముఖ వైద్య విద్యా సంస్థల్లో వైద్య కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌)కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం పోరాడుతున్నది. ఇందులో భాగంగా అధికార డీఎంకే శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల ప్రచారాన్ని ప్రారంభించింది. డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్‌ తొలి సంతకం చేశారు. నీట్‌కు వ్యతిరేకంగా 50 రోజుల్లో 50 లక్షల సంతకాలు సేకరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపనున్నారు. కాగా, నీట్‌ పరీక్ష రాసి అర్హత సాధించని సుమారు 22 మంది తమిళ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం నీట్‌కు వ్యతిరేకంగా గళమెత్తింది. సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఇది ఉందని విమర్శించింది. పట్టణ విద్యార్థులు, కోచింగ్‌ సెంటర్‌లకు అనుకూలంగా ఉన్న నీట్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. అలాగే తమిళనాడుకు నీట్‌ను మినహాయించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానించిన బిల్లును రాష్ట్రపతికి పంపింది. ఈ బిల్లు ఆమోదం కోసం డీఎంకే ప్రభుత్వం ఎదురుచూస్తున్నది.

Spread the love
Latest updates news (2024-07-07 00:54):

maximum percentage of thc in i5a cbd gummies | reviews smilz cbd gummies qxd | where to buy cbd 8HT gummies florida | sera chews cbd yummy 28a gummies | green roads cbd sleepy 3eY zs cbd gummies | why ypW do cbd gummies have no thc | green szI revolution cbd gummies | cbd for sale gummies colorado | grownmd cbd k4D gummies reviews | 8y6 20:1 cbd thc gummies | 8b5 swag hemp infused cbd gummies | xjO jolly cbd gummies to quit smoking | where to P7f buy cbd gummies in minnesota | how long does a cbd gummies take OH4 to work | chronic 2J6 urination thirst and cbd gummies | web where to buy willie nelson cbd gummies | Tt5 are smilz cbd gummies legit | does cbd gummies help with copd yBJ | cbd rIk gummies for diarrhea | cbd vape ariel cbd gummies | review of royal blend cbd gummies 2Ci | mayim bialik and cbd X6r gummies | can you make gummies with cbd oil 4kR | keanu reeves cbd gummies Wez | green hornet cbd gummy mz2 | doctor recommended citizen cbd gummies | z6X cbd gummies maximum strength | RGd how to use cbd gummies for pain and inflammation | cbd gummies child cbd vape | is PwT just cbd gummies full spectrum | pure cbd gummies dr oz SsB and megyn kelly | is hazel hills cbd Jza gummies legit | cbd gummy bears side z57 effects | cbd gummy bears to stop 3hX smoking | cbd oil 6sw gummies uses | condor cbd gummies sSq for penile growth | reviews jdz for cbd gummies | where to Mq6 buy cbd gummy bears 60463 | do all f3d cbd gummies make you sleepy | cbd gummie from i3X hemp | cbd gummies for arthritis pain DC7 | G8N cbd gummies on full stomach | xe9 do cbd gummies help you stop drinking | YYG cbd gummies legal in massachusetts | cbd gummies cherry WdM hill nj | Rlu wana brands cbd gummies | cbd gummies on WyX facebook | are cbd lNO gummies keto friendly | pure cbd brand gummies HSW | pure stasis cbd sfL gummies