BIGG BOSS:బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి ..కంటెస్టెంట్ అరెస్ట్

చరిత్రలో తొలిసారి
చరిత్రలో తొలిసారి

నవతెలంగాణ బెంగళూరు: ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్(Bigg Boss) సీజన్-10(కన్నడ)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. హౌస్ లో కంటెస్టెంట్ గా  ఉన్న వర్తుర్ సంతోష్ (Varthur Santosh)ను హౌస్ లోనే అటవీశాఖ అధికారులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. హౌస్ లోపలికి వెళ్లి మరీ హౌస్ మెంట్ ను అరెస్ట్ చేయడం బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి. పులిగోరు ధరించి ‘బిగ్ బాస్’లో పాల్గొన్న సంతోష్ పై పలువురు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు వర్తుర్ సంతోష్ ను అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మరీ సతీష్ ను అరెస్ట్ చేయడం సంచలనం రేపింది.

వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినట్టు సంతోష్ పై కేసు నమోదుకాగా.. తొలుత బిగ్ బాస్ నిర్వాహకులు అతడ్ని అప్పగించడానికి నిరాకరించారు. ఆ తర్వాత అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్ట్ చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. సంతోష్ ప్రస్తుతం రామోహళ్లి ఫారెస్ట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. పులిగోరును కొనుగోలుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు అతని పై చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. బెంగుళూరు ఫారెస్ట్ | ప్రొటెక్షన్ ఆఫీసర్ రవీంద్ర మాట్లాడుతూ.. విచారణ అనంతరం అతన్ని న్యాయస్థానం ఎదుట హాజరు పరుస్తామని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-07 18:02):

tsa for sale cbd gummy | Oo8 300mg cbd gummies reddit | niva gummies most effective cbd | cbd gummies rachael ray dLu | purekana cbd gummies reviews O7W consumer reports | gummy cbd stop PBz dates | hemp vGv gummies vs cbd gummies reddit | cbd gummies and tinnitus exQ | b53 buy cbd gummies for arthritis | qFs koi cbd gummies for anxiety | cbd gummies online shop affect | vivid cbd most effective gummies | cbd gummies genuine 32809 | cbd Lei gummies for gout pain | reddit cbd with thc sMf gummies | full spectrum hemp SAw cbd gummies | 125mg low price cbd gummies | koi cbd nighttime gummies pVv | are cbd gummies legal in jWf uk | gummy cbd lemon umE tincture review | condor cbd gummie cbd cream | sun state zku hemp cbd gummies | golf cbd gummies low price | buy true cbd gummies Opp | best legit cbd gummies Tdo | how long to cbd gummies LjH last | cbd free shipping gummies tolerence | natures stimulant 3fk cbd gummies | winged cbd cream cbd gummies | can i take rV8 cbd gummies on an international flight | 750 mg cbd gummy ExY | cbd gummies big sale wire | super chill cbd gummies reviews OY3 | natures method cbd dM0 gummies | can cbd gummies replace uHy ssris | cbd chewable gummies most effective | summer pIr valley cbd gummies contact number | 711 anxiety cbd gummies | qsC cbd gummies do you take for sleep | buddha hemp cbd gummies twj | big sale cbd gummy packing | are cbd gummies or oil a5b better | cbd gummies online shop science | how many mg of fDJ cbd in just cbd gummies | 1YR cold pressed cbd gummies | is it safe to eat cbd gummies xEU and drink alcohol | relax gummies review h5B cbd | can cbd hu1 gummies increase your heart rate | can cbd gummies get u high if there 20 mg eEn | IAq does cbd gummies relieve pain