జేసీఐ ఇందుర్ కు దక్కిన జెసిఐ వారోత్సవాల అవార్డు

నవతెలంగాణ -కంటేశ్వర్

ఈనెల 27 & 28 హైదరాబాదు లో జోన్ అధ్యక్షురాలు విధి గుప్త అధ్యక్షతన డెక్కన్ చాప్టర్ నిర్వహించిన విధిత్స జోన్ కాన్ఫరెన్స్ 2023 లో ప్రతిష్టాత్మకమైన జె సి ఐ వారోత్సవాల విన్నర్ అవార్డ్ జెసిఐ ఇందుర్ కు లభించింది, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9 నుండీ 15 వరకు వరత్సోవాలు భారతదేశం మొత్తం లో నిర్వహించడం జరుగుతుంది, జోన్ 12 లో గత 22 సంవత్సరాలుగా ఇందూర్ కు లభించింది, ఈ సంవత్సరం కూడా అవార్డ్ లభించడం చాలా ఆనందం కలిగింది అని అద్యక్షులు నయన్ జిల్కార్ హర్షం వ్యక్తపరిచారు. జోన్ ప్రసిడెంట్ విధి గుప్త ఉత్తమ చాప్టర్ అవార్డ్ తో పాటు, వివిధ విభాగాలు చెందిన జోన్ డైరెక్టర్లు జయంత్, శ్రీనివాస్, దీపకంత్, గోవింద్, విశ్వేశ్వర్, హేమ గార్లు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. బ్యానర్ ప్రెజెంటేషన్ లో బెస్ట్ బ్యానర్ అవార్డ్ కూడా లభించింది.ఈ కాన్ఫరెన్స్ లో తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 33 క్లబ్స్ అధ్యక్షులు, సభ్యులు పల్లగొన్నరు, ఇందూర్ నుండీ పూర్వ అద్యక్షులు విజయానంద్, లావణ్య, నీపున్ పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-06-30 15:36):

blood sugar FAs level one hour after food | trumetric blood sugar tester O2O | what will dr do for blood sugar thats zns 500 | fasting blood nGD suger test | proteins are involved Cul in blood sugar control | does stress increase j1W or decrease blood sugar | healthy eating for blood YvE sugar control | 255 blood sugar level WGW | post prandial blood sugar hBV 170 mg dl | can rupturing ovarian cyst cause low blood TSh sugar | ways to lower XVT blood sugar levels quickly | does 8Nv riding a bike lower blood sugar | ada normal blood sugar after meal AoT | how R8f to lower elevated blood sugar level | how to reduce TBb post prandial blood sugar | lower blood sugar level TIB natural way | how much XmL of a blood sugar spike is normal | blood sugar 116 2 hours after waking YH4 up | signs of low blood sugar while KDM pregnant | potassium lowers blood 3Kp sugar | does sucralose T6d affect blood sugar and my a1cs | blood sugar after 1 7gR hour eating | normal blood sugar yAh levels gestational diabetes | utb best time to take acv to lower blood sugar | ihealth blood V7R sugar monitor app | blood 3Et sugar charts for diabetics | history Veh of elevated blood sugar icd 10 | navy beans effect on lHD blood sugar | blood sugar lowering medication rwN | home blood MMC sugar test for diabetes | blood sugar irW level pregnancy | foods v0F that decrease blood sugar | can a 75r tanning bed lower blood sugar | does alcohol o0Y give you high blood sugar | blood sugar KLh measurement methods | can hormone Lkp imbalance cause blood sugar issues | how to Gfi blood sugar test | does warm indoor temp effect your blood sugar dWk | how many times 96E a day should you test blood sugar | whats a good blood sugar 5Tt reading | lower omG blood sugar fast whem its hih | help blood sugar E36 crash | broccoli bread blood kvr sugar diet | can alcohol decrease blood sugar HWD | can high blood sugar cause depression CdC and anxiety | signs my blood C56 sugar is too low | 20C why won my blood sugar drop below 100 | does what you eat at night effect blood JdV sugar | bfV blood sugar 75 before eating | can i drink water before XVq pregnancy blood sugar test