బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని దుస్తులు లాగి.. లైంగిక వేధింపులు

నవతెలంగాణ న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ (Uttar pradesh) రాష్ట్రంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ-బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం(Banaras Hindu University)లో దారుణం ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు విశ్వవిద్యాలయ విద్యార్థిని దుస్తులు లాగి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ ఘటనను వీడియో తీశారు. ఈ ఘటన ఆమె వసతి గృహానికి సమీపంలోనే చోటుచేసుకోవడం శోచనీయం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని బుధవారం రాత్రి తన స్నేహితురాలితో కలిసి కర్మన్‌ బాబా ఆలయం వద్ద ఉండగా.. ముగ్గురు దుండగులు బైక్‌పై అటుగా వచ్చారు. వీరిని బెదిరించి ఒకరిని  ఓ మూలకు బలవంతంగా లాక్కెళ్లారు. ఆ తరువాత నిందితులు విద్యార్థిని దుస్తులు తొలగించి తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారు. 15 నిమిషాల తర్వాత బాధితురాలి ఫోన్‌ నంబర్‌ తీసుకొని విడిచిపెట్టారు. తనపై జరిగిన వేధింపుల పర్వంపై బాధితురాలు పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో వందల సంఖ్యలో బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ విద్యార్థులు పెల్లుబికింది. ఆగ్రహాంతో వసతి గృహం వద్ద ఆందోళన చేపట్టారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 05:57):

all day gwD stretcher results | how to p4O cure horniness | m cbd oil drive pill | donde se BG3 consigue viagra para hombre | does ultrasound work for AOW erectile dysfunction | genuine really fat penis | ScU do male enhancements work | viagra dosage forum anxiety | bluechew ad anxiety | how can i FBC make big my pines | mildronate free shipping erectile dysfunction | free shipping good size penis | buy doctor recommended erythromycin | girls sex desire free trial | causes of nTy erectile dysfunction in 30s | when will VWA viagra be available over the counter | dLt how to increase pennis length | clinically Atq backed male enhancement pills | 4EV poor diet erectile dysfunction | russian online sale kangaroo vehicle | fruits that Qxi boost testosterone | does testmax help with erectile IuA dysfunction | search viagra cbd vape | unable to get an erection even with Fjk viagra | does sea moss cure bSp erectile dysfunction | how to mmi lower sex drive without lowering testosterone | rock free shipping hard weekend | viagra reviews doctor recommended 2021 | can vasectomies cause cjx erectile dysfunction | tainted male Cfs sexual enhancement | most effective rimalis rx | free shipping roman viagra legit | low free trial t supplement | show me viagra Ax7 pills | way to J2B use bathmate | strong doctor recommended sex drive | men with jW1 no dicks | how to cause erectile dysfunction Kwl | enhance women D2o libido naturally | what drugs should you not take with q0M viagra | supplements gdy for male sexual enhancement | genuine black cialis pill | 0b8 best safe pills for erectile dysfunction | male enhancement official strips | online shop kfan con | very hard penis free trial | doctor recommended robust male enhancement | little 7I2 blue pill 10 | sizegenix pills doctor recommended | d3s natural penis enlargement drug