దొంగ ఓట్ల నమోదుపై చర్యలు తీసుకోండి.. ఈసీకి తుమ్మల లేఖ

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో దొంగ ఓట్ల నమోదుపై ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లాలో ఇంటి నంబర్లు లేకుండానే ఓట్లు నమోదు చేశారని లేఖలో పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా నమోదు చేసిన దొంగ ఓట్ల వివరాలతో కూడిన లేఖను తుమ్మల నాగేశ్వర రావు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ కు అందించారు. “ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 30 వేలకు పైగా ఓట్లను ఇంటి నంబర్లు లేకుండానే నమోదు చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌, సీఈవో ఇతర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ మేరకు గతంలో చేసిన 9 ఫిర్యాదుల వివరాలను ఇందులో పేర్కొన్నాను. ఓట్ల జాబితా తుది ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో దొంగ ఓట్లపై దృష్టి సారించాలి. అని ఎన్నికల సంఘాన్ని తుమ్మల కోరారు.

Spread the love
Latest updates news (2024-07-07 03:05):

low 1TY blood sugar signa | can melatonin affect blood 68d sugar levels | mxk signs of low blood sugar in thyroid issues | blood sugar at 75 y0p | how does exercise reduce j3i blood sugar | O7y normal blood sugar high insulin levels | gvN abbott prickless blood sugar monitor | low cmn blood sugar issues in toddlers | normal rate of blood sugar qHg | is post prandial blood sugar hIH | is 164 blood sugar high after Af2 eating | does honey 7bU raise blood sugar levels a lot | hgih blood rPX sugar symptoms | who blood sugar 1U0 levels | blood sugar ranges level for females RUv | blood sugar device 6pU amazon | b13 99 blood sugar level after eating | bairon blood sugar monitor rn4 | frY does crestor increase blood sugar | under the bridge blood sugar sex C3A magik | normal blood sugar level 3 hours dlt after meal | blood sugar HM3 and cholesterol | blood sugar and WLl blood pressure chart pdf | does pioglitazone lower Cj7 blood sugar | how do you qAJ increase blood sugar levels | how to keep blood sugar levels SFE in check | b vitamins and blood H4Q sugar levels | why would normal blood LSy sugar cause dizziness | is blood sugar FCA 500 dangerous | ruT is 128 blood sugar good | DJj what is the normal range for a blood sugar level | does azo affect blood 5KC sugar | foods that y0C naturally lower your blood sugar | blood sugar of newborn eTB | watch that xGR can check your blood sugar | d4e sweet potato blood sugar diet | contactless LKO blood sugar monitor | how do 3tX insulin and glucagon regulate blood sugar level brainly | Fc3 can drinking water reduce your blood sugar | will a shot of tequila help lower xdY blood sugar | fluctuating blood sugar hjz levels causes | skip a meal if blood sugar high ttW | can vinegar affect blood sugar BUm | cooffee effect blood sugar Oqs | which plant 62b of berberine most effective for lower blood sugar | s6H what to do to keep blood sugar levels down | 9zM video checking blood sugar | mJy low blood sugar pregnant | how does your pPh body maintain blood sugar level class 10 | normal blood sugar dogs J2m