అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి

నవతెలంగాణ ఖమ్మం: అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం విద్యార్థి వరుణ్‌రాజ్‌ (29) మృతిచెందాడు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో మామిళ్లగూడెం వరుణ్‌ ఇంటివద్ద విషాదఛాయలు అలముకున్నాయి. వరుణ్‌ ఏడాదిన్నర క్రితం ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళ్లాడు. చదువుకుంటూనే పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. అక్టోబర్‌ 31న జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా ఓ దుండగుడు కత్తితో వరుణ్‌ కణతపై పొడిచాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న వరుణ్‌కు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతిచెందినట్టు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. వరుణ్‌ తండ్రి రామ్మూర్తి మహబూబాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-14 19:04):

azo for male Oy6 uti | does masturbation make your 6wh penis smaller | make penis most effective longer | energy drinks cause s9r erectile dysfunction | 9WP ills to make her horny | can montelukast affect erectile dysfunction kvm | 591 enhance libido essential oil | garlic VuE pills and erectile dysfunction | can blood pressure medication cause EU0 erectile dysfunction | hJs japanese medicine for erectile dysfunction | does viagra LOS make you hard right away | androzene pill online shop | banana shake for pL5 erectile dysfunction | do antidepressants affect wtE erectile dysfunction | grape seed extract 55Y and erectile dysfunction | for sale ashwagandha online india | is black ginger good for 7YR erectile dysfunction | does nrb penis enlargement work | solgenix male enhancement oqe youtube | supercharge male enhancement c4M reviews | yol best sex enhancement pills for males sample | enlarging cbd oil my penis | copd sha and erectile dysfunction | 9QD how do you make your penis | erectile 0Ot dysfunction chronic fatigue syndrome | Kr9 female low libido solutions | fda approved male sexual wgj enhancement pills | does w4n viagra cause atrial fibrillation | male enhancement pills toh from canada | OMn erectile dysfunction treatment singapore | cost of dkW nugenix total t at gnc | male enlargement RkQ pills breakthrough | erectile dysfunction bi8 due to high blood pressure medication | african male enhancement mandingo X9Y | official viagra promo code | online sale strongest pill | how to OYw make a girl want sex | online sale sexy en | alternatives for w4m viagra over the counter | male enhancement pills that dont need a bku prescription | rosta rye online shop | Joa liquid tadalafil blue sky | how xuQ to increase size of penis | how to NFc have good stamina | liquid SBl herbal nitro male enhancement review | where to buy testosterone 9G4 pills for men | reddit roman viagra free trial | russian group online shop viagra | manforce genuine viagra online | free shipping ejection bed