ఢిల్లీ స‌ర్కారు ఓ కొత్త ప్లాన్.. కృత్రిమ వ‌ర్షం

నవతెలంగాణన్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యంతో త‌ల్ల‌డిల్లుతోంది.. గాలి పీల్చుకునేందుకు జ‌నం జంకుతున్నారు. ఒక‌వేళ దీపావ‌ళి త‌ర్వాత కూడా ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే, ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ఢిల్లీ స‌ర్కారు ఓ కొత్త ప్లాన్ వేసింది. కృత్రిమ వ‌ర్షం(Artificial Rain)తో గాలిలో ఉన్న కాలుష్యాన్ని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నించ‌నున్న‌ది. ఆ కృత్రిమ వ‌ర్షం ఏంటో దాని గురించి కొంచం తెలుసుకుందాం. ఢిల్లీ న‌గ‌రంపై కృత్రిమ వ‌ర్షం కురిపిస్తామ‌ని ఆ రాష్ట్ర మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ఈ ప‌ద్ధ‌తిలో ప్ర‌య‌త్నించ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. న‌వంబ‌ర్ 20, 21 తేదీల్లో ఒక‌వేళ ఆకాశం మ‌స‌క‌బారిపోతే, ఆ స‌మ‌యంలో క్లౌడ్ సీడింగ్ జ‌ర‌ప‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వాయు నాణ్య‌త‌ను పెంచే ఉద్దేశంతో ఈ చ‌ర్య‌ను చేప‌ట్ట‌నున్నారు. కృత్రిమ వ‌ర్షాన్నే క్లౌడ్ సీడింగ్ అంటారు.. కృత్రిమ వ‌ర్షాన్ని కురిపించేందుకు కాన్పూర్ ఐఐటీ( IIT Kanpur) సంస్థ‌తో ఢిల్లీ స‌ర్కార్ మంత‌నాలు జ‌రిపింది. ఆ వ‌ర్సిటీకి చెందిన ప్రొఫెస‌ర్ మ‌ణింద్ర అగ‌ర్వాల్ దీనిపై మాట్లాడారు. త‌మ వ‌ద్ద ఓ ప్ర‌త్యేక‌మైన విమానం ఉంద‌ని, దానికి క్లౌడ్ సీడింగ్ ప‌దార్ధాలు ఉంటాయ‌ని, డీజీసీఏ అనుమ‌తితో ఆ విమానం ఎగురుతుంద‌ని ఆయ‌న తెలిపారు. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఉన్న కాలుష్యాన్ని త‌గ్గించేందుకు ఈ ప‌ద్ద‌తిని వినియోగించ‌నున్న‌ట్లు ప్రొఫెస‌ర్ చెప్పారు. కృత్ర‌మ వ‌ర్షం వ‌ల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి సెటిల్ అవుతుంద‌ని, నీటితో ఆ డ‌స్ట్ కొట్టుకుపోతుంద‌ని, దీంతో ప‌ర్యావ‌ర‌ణం క్లీన్ అవుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-06 21:19):

hTB cbd pharm gummy bears near me | cbd gummies 0uG to clean blood vessels | 10 mg of cbd gummy I3N | can i bring cbd gummies in s8s my carry on | first LpO look cbd gummies | zen pA6 bear cbd gummies | AVr all natural hemp gummies cbd | how much do cbd gummies cost at walmart L2O | edible low price cbd gummies | cbd sour gummy grz bear | cbd gummies pSD rockford il | sunshower gummies cbd 3rc 10 mg | weedborn cbd gummies big sale | 26L cbd gummies on flight | cbd gummies for cri arthritis canada | age limit for cbd nwn gummies | fx cyA cbd gummies 300mg | cbd gummies cbd vape orlando | cbd hemp bombs gummies ROl 25 count | jVT best cbd gummies for panic attacks | pain online sale cbd gummies | CWS pure bliss cbd gummies | living well cbd gummies 7MB | cbd vape cbd gummies kanha | genuine 150mg cbd gummies | top NVz rated cbd gummies on amazon | free trial cbd gummies dizziness | 3w3 thc and cbd gummies | are soothelife cbd gummies GuR thc free | cbd gummies jacksonville KVq fl | cbd gummies to npF help with sleep | cbd gorilla free shipping gummies | wyld Dgi lemon cbd gummies | best cbd gummies hOt rated | cbd infused gummies official | diy cbd oil gummies fEa | free shipping gummy cbd 10mg | cbd 10mg gummies big sale | difference between cbd oil and wRN gummies | vegan cbd gummies uk FyA | cbd gummy bulk free shipping | halo cbd infused gummy Xep | shark tank endorsed Q5j cbd gummies | kenai farms cbd gummies scam fgc | uPH organic cbd gummies kangaroo | cbd gummies Ono with b12 | ulixy zIL cbd gummies where to buy | Oz0 winged cbd gummies reviews | condor Oqs cbd gummies reviews | cbd isolate gummies 652 uk