శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసిన ఐసీసీ

నవతెలంగాణ- హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది. శ్రీలంక క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వ, రాజకీయ జోక్యం కనిపిస్తోందంటూ… లంక క్రికెట్ బోర్డును ఐసీసీ తన సభ్య దేశాల జాబితా నుంచి తొలగించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఓ సభ్య దేశంగా ఐసీసీ నియమావళిని శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్రస్థాయిలో ఉల్లంఘించిందని ఐసీసీ పేర్కొంది. ఐసీసీ సభ్య దేశాల క్రికెట్ బోర్డుల్లో ప్రభుత్వ, రాజకీయ జోక్యం ఉండరాదన్న నిబంధనకు శ్రీలంక క్రికెట్ అతిక్రమించిందని వివరించింది. స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవడంలో విఫలమైందని తెలిపింది. ఈ కారణంగానే శ్రీలంక క్రికెట్ బోర్డుపై వేటు వేస్తున్నట్టు స్పష్టం ఐసీసీ చేసింది. ఐసీసీ తాజా చర్యలకు బలమైన కారణమే ఉంది. వరల్డ్ కప్ టోర్నీలో శ్రీలంక జట్టు దారుణ ప్రదర్శన కనబర్చడం తెలిసిందే. 9 మ్యాచ్ లు ఆడి 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దాంతో టోర్నీ నుంచి ఎప్పుడో నిష్క్రమించింది. ముఖ్యంగా, టీమిండియా చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. ఆసియా కప్ ఫైనల్లో ఎలా కుప్పకూలిందో, వరల్డ్ కప్ లోనూ టీమిండియా బౌలర్ల ధాటికి కకావికలమైంది. దాంతో శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యలందరిపైనా ఆ దేశ క్రీడల మంత్రి రోషన్ రణసింఘే వేటు వేశారు. బోర్డు తాత్కాలిక పాలనాధ్యక్షుడిగా మాజీ సారథి అర్జున రణతుంగను నియమించారు. ఈ అంశమే ఐసీసీ ఆగ్రహానికి కారణమైంది.

Spread the love
Latest updates news (2024-07-07 06:41):

25 mg cbd Qxr gummies near me | 1mg cbd gummies cbd oil | gummy rings anxiety cbd | how many EFX cbd gummies do you eat | gold line cbd gummies YNP | kkd platinum x cbd gummies 500mg reviews | best iST cbd gummie prices | making cbd gummy bears 7xT | pro cbd gummies big sale | amazon cbd gummies U9S uk | cbd thc X4b sleep gummies | cbd eC5 gummies low thc | how long do cbd gummies last xew | YtB cbd gummies vs viagra | are hemp gummies and EYz cbd gummies the same thing | best vegan cbd gummies 5Wd with price | cbd gummies eiF in maine | cbd gummies HRg for severe pain | low price tennessee cbd gummies | eagle hemp cbd gummies jy2 owner | hempfusion most effective cbd gummies | cbd plus pineapple zYz coconut gummies | cbd gummy laws d8q in california | hempcy cbd vape cbd gummies | cbd gummies thc auG free near me | Y2T male enhancement cbd gummies | anxiety cbd lCm dosage chart for gummies | smilz cbd gummies free sample uJq | top cbd s8L gummies mix of thc | cbd gummies and copd uOH | bumble 3TA cbd gummies review | shark WyS tank episodes cbd gummies | benefits jRX of cbd gummie | buy green cbd gummies uk 5hK | arthritis cbd gummies free shipping | wyld cbd cbn 3h6 gummies | cbd cream cbd gummy shapes | are cbd fBd gummies legal in italy | 50 mg AO3 cbd gummies for pain | condor cbd jYX gummies for tinnitus | natural only cbd vPt gummies reviews | cbd gummies eagle hemp ht7 | pute cbd gummies most effective | is there 8eR alcohol in cbd gummies | shark tank TNc cbd quit smoking gummies | best cbd gummies for C3g muscle relaxation | Jhk ben greenfield cbd gummies | just qtb cbd gummy review | VvY cbd gummies for sobriety | online sale chong cbd gummies