ఆస్పత్రిలో డాక్టర్ ను చితక్కొట్టిన భార్య

నవతెలంగాణ – హైదరాబాద్
పరాయి మహిళలతో అక్రమసంబంధం పెట్టుకున్న కింగ్ కోఠీ ఆస్పత్రి వైద్యుడికి భార్య, ఆమె తరపు బంధువులు బుధవారం అర్ధరాత్రి చితక్కొట్టారు.  దీంతో, నారాయణగూడ పోలీసులు డాక్టర్ భార్య, ఆమె బంధువులను స్టేషన్‌కు తరలించారు. కింగ్‌కోఠీ జిల్లా ఆస్పత్రి ఆర్థోపెడిక్ విభాగంలో పనిచేస్తున్న వైద్యుడు కొంతకాలంగా కొందరు యువతులతో అక్రమసంబంధాలు కొనసాగిస్తున్నాడు. అతడి భార్య, పిల్లలు ఎల్బీ నగర్‌లో నివాసం ఉంటున్నారు.
బుధవారం రాత్రి వైద్యుడు ఆస్పత్రిలో నైట్ డ్యూటీకి హాజరయ్యాడు. తన వెంట ఓ యువతిని కూడా తీసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య, ఆమె కుటుంబసభ్యులు ఆర్ధరాత్రి కింగ్ కోఠీ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడే గేటు వద్ద కాపుకాశారు. అయితే, భార్య, ఆమె బంధువులు వచ్చిన విషయం తెలుసుకున్న వైద్యుడు ఆస్పత్రి గోడ దూకి పారిపోయాడు. అతడి వెంట వచ్చిన యువతి మాత్రం వారికి దొరికిపోయింది. ఇది తెలిసి వైద్యుడు మళ్లీ ఆస్పత్రికి చేరుకోవడంతో భార్య, ఆమె బంధువులు అతడికి దేహశుద్ధి చేశారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వైద్యుడిని, దాడికి పాల్పడ్డవారిని స్టేషన్‌కు తరలించారు. అయితే, ఇది కుటుంబపరమైన తగాదా కావడంతో తమ స్వస్థలంలోనే సమస్య పరిష్కరించుకుంటామని వారు చెప్పారు. దీంతో, పోలీసులు వారిని పంపించేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 00:41):

male rRj enhancement pill found in head shops | average cock doctor recommended length | viagra and trazodone online shop | erectile dysfunction after prostatectomy Bzc surgery | is there actually pGD a way to enlarge | best male 12G supplements over 40 | most effective roducts like viagra | can you take viagra after OjO a stroke | top Dyb 5 male enhancement pill 2019 mens health | where to buy ywX apexatropin | y65 which male enhancement products are most effective | dr ranjith ramasamy erectile dysfunction k1X stem cells | saw genuine palmetto | erectile dysfunction q9V anxiety wife | is pumpkin seed oil good Lfq for erectile dysfunction | viagra pouch genuine | pills that cause 4aS erectile dysfunction | how AbI to make pennis harder | online sale dapovar walmart | viagra sex and the OCK city | genuine menshelath | dpM does diuretics cause erectile dysfunction | big sale low libido reddit | stamimax most effective pills | girl low price sex simulator | viagra and online sale levitra | ed vacuum pumps for sale yee australia | klonopin and official viagra | penis big sale enlargement cincinnati | why do i have a lump CLS on my penis | what is erectile dysfunction a symptom of crk | whats the cost of Hop viagra | cheapest erectile disfunction NRX pills | strong back t0Y male enhancement reviews | XjR can you take nugenix with viagra | does cialis cause wBP back pain | buy testosterone OVJ pills walmart | online shop teva pill viagra | fascinations sex anxiety | get free viagra q6Y samples | how to prolong CT2 intercourse | how to please men NTQ | vigrx plus lJT does it increase size | online sale viagran | magnum rx online shop pills | venlafaxine side 20j effects erectile dysfunction | HxQ natural sex enhancement drugs | does NJt erectile dysfunction cause anger | aKw test booster for mass | make more seminal fluid nCg