ఉమ్రాన్ మాలిక్‌తో భాగస్వామ్యం చేసుకున్న క్యాంపస్ యాక్టివ్‌వేర్

– నైట్రో టెక్నాలజీతో, ఈ షూలు చురుకైన వ్యక్తుల పనితీరును ఒకే విధంగా పెంచడానికి రూపొందించబడ్డాయి
నవతెలంగాణ – న్యూఢిల్లీ: భారతదేశంలోని అతిపెద్ద స్పోర్ట్స్ మరియు అథ్లెయిజర్ ఫుట్‌వేర్ బ్రాండ్‌లలో ఒకటైన క్యాంపస్ యాక్టివ్‌వేర్, తమ నైట్రోఫ్లై శ్రేణిని విడుదల చేయటం కోసం భారతదేశపు అత్యంత వేగవంతమైన బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్లు ప్రకటించింది. అసాధారణమైన ప్రదర్శన మరియు శ్రేష్ఠత పట్ల తిరుగులేని నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత క్రికెటర్‌గా, ఉమ్రాన్ మాలిక్ క్రీడల పట్ల తన అభిరుచి మరియు వాటిలో తన నైపుణ్యం ను క్యాంపస్ నైట్రోఫ్లై శ్రేణికి ప్రచారం కోసం తీసుకువచ్చాడు. ‘వై రన్ వెన్ యు కెన్ ఫ్లై’ అనే ట్యాగ్‌లైన్‌తో, నైట్రో టెక్నాలజీ ద్వారా ఆధారితమైన ఈ అధిక-పనితీరు గల షూలు, వినియోగదారులు తమ పరిమితులను అధిగమించడానికి మరియు తమ అత్యుత్తమ పనితీరును సాధించడానికి వీలు కల్పిస్తాయి.
క్యాంపస్ యాక్టివ్‌వేర్ యొక్క నైట్రోఫ్లై రేంజ్ అనేది చురుకైన వ్యక్తుల పనితీరును ఒకే విధంగా పెంచడానికి రూపొందించబడిన అథ్లెటిక్ పాదరక్షల యొక్క అద్భుతమైన సేకరణ. ప్రఖ్యాత క్రికెటర్ ఉమ్రాన్ మాలిక్ చేత ప్రచారం చేయబడుతున్న ఈ షూస్ అత్యాధునిక సాంకేతికత, విప్లవాత్మక నైట్రో టెక్నాలజీ కలిగి వున్నాయి, ఈ అంశాలు వీటిని పోటీ సంస్థల నుండి ప్రత్యేకంగా నిలుపుతాయి . కుషనింగ్, రెస్పాన్సివ్‌నెస్ మరియు ఎనర్జీ ట్రాన్స్‌ఫర్‌తో, నైట్రోఫ్లై శ్రేణి ధరించిన వారికి వారి ప్రదర్శన పరంగా నూతన శిఖరాలను చేరుకోవడానికి సహకరిస్తుంది. ఉమ్రాన్ మాలిక్ మాదిరిగానే, క్రీడా ఔత్సాహికులు మరియు చురుకైన వ్యక్తులందరినీ నైట్రోఫ్లై శ్రేణితో తదుపరి స్థాయి ప్రదర్శన అనుభవాలు పొందడానికి క్యాంపస్ యాక్టివ్‌వేర్ ఆహ్వానిస్తుంది.
నైట్రోఫ్లై శ్రేణిని విడుదల చేసిన సందర్భంగా క్యాంపస్ యాక్టివ్‌వేర్ సిఈఓ నిఖిల్ అగర్వాల్ మాట్లాడుతూ, “మా నైట్రోఫ్లై శ్రేణిని విడుదల చేయటం కోసం ఉమ్రాన్ మాలిక్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఆనందంగా ఉంది. భారతదేశపు అత్యంత వేగవంతమైన బౌలర్‌గా ఉమ్రాన్ యొక్క అసాధారణ నైపుణ్యాలు, హద్దులు ఆదిగమించాలి మరియు అసాధారణ పనితీరును సాధించాలనే మా బ్రాండ్ యొక్క సారాంశంతో సంపూర్ణంగా సరిపోతాయి. ఉమ్రాన్ ప్రచారం తో , నైట్రోఫ్లై అథ్లెటిక్ పాదరక్షల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము. ఈ భాగస్వామ్యం మా కస్టమర్‌లకు వారి అంచనాలకు మించి సాధించటానికి వీలు కల్పించే అత్యుత్తమ ఉత్పత్తులను అందించడంలో మా అంకితభావానికి నిదర్శనం” అని అన్నారు.
ఈ బూట్లు సాధారణ పాదరక్షలు మాత్రమే కాదు, వేగం, సౌకర్యం మరియు నియంత్రణను అందించే గేర్లు” అని ఉమ్రాన్ మాలిక్ వెల్లడించారు .
అధునాతన నైట్రో టెక్నాలజీ ఆధారితమైన క్యాంపస్ యాక్టివ్‌వేర్ యొక్క నైట్రోఫ్లై శ్రేణి, మొత్తం పనితీరును కొత్త ఎత్తులకు తీసుకువెళుతుంది. అలాగే, ఇది కేవలం స్టైల్ గురించి మాత్రమే కాదు, పనితీరు మరియు శ్రేష్ఠత గురించి, మరియు నైట్రోఫ్లై శ్రేణి ఆ తత్వశాస్త్రాన్ని ప్రతిబింబిస్తుంది.” అని ఉమ్రాన్ మాలిక్ జోడించారు.
నైట్రోఫ్లై శ్రేణి ఆవిష్కరణతో ఆవిష్కరణ పట్ల తన నిబద్ధతను క్యాంపస్ యాక్టివ్‌వేర్ ప్రదర్శిస్తూనే ఉంది మరియు వినియోగదారులకు వారి ఫిట్‌నెస్ మరియు పనితీరు లక్ష్యాలను సాధించడానికి తగిన శక్తినిచ్చే అధిక-నాణ్యత యాక్టీవ్ వేర్ అందిస్తుంది. ఉమ్రాన్ మాలిక్‌తో భాగస్వామ్యం , మా విలువైన కస్టమర్‌లు క్రియాశీల జీవనశైలిని కొనసాగించడానికి అవసరమైన పనితీరు ఆధారిత ఉత్పత్తులను డెలివరీ చేయడంలో శ్రేష్ఠతను నిరంతరం కొనసాగించాలనే మా బ్రాండ్ యొక్క తిరుగులేని నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. నైట్రోఫ్లై సేకరణ ఎంపిక చేసిన రిటైల్ స్టోర్స్ మరియు బ్రాండ్ వెబ్‌సైట్- www.campusshoes.com లో అందుబాటులో ఉంటుంది.

Spread the love
Latest updates news (2024-07-08 14:41):

cbd gummies 676 in nj | lifes pure xm2 cbd gummies | cvs doctor recommended cbd gummies | jason momoa cbd Jnu gummies | what are vcN full spectrum cbd gummies | rf9 are cbd gummies bad for your kidneys | where can i buy vitafusion cbd fmr gummies | what do cbd gummies do 2d1 for sleep | ground cbd gummies where to NFo buy | cbd gummies from TMK industrial hemp | can 6QO cbd gummies cause headache | martha Ijn stewart cbd gummies | free shipping 1200mg cbd gummies | cbd big sale gummie mg | oix five cbd sleep gummies review | bolt HCW cbd gummy reviews | grownmd cbd gummies cost RDA | relax gummi cbd eYm infused extreme strength | smilz broad spectrum cbd ObY gummies 300mg | pmd ELh cbd gummies reviews | cbd DO5 gummies super chill | cbd 25mg gummies free trial | big sale creekside cbd gummies | goodies cbd genuine gummies | smilz cbd gummies LPe cost | sleepy z cbd rlj gummies | can cbd gummies cause you to fail Don a drug test | healix cbd gummies for type 2 fmw diabetes | most effective individual cbd gummy | e06 plus gummies dosage cbd | 20s cbd yum yum gummies | cbd living gummies for 4Ur sale | do 4Dy cbd gummies effect stomach | lab tested cbd oil square gummies for rog sale | free shipping cbd gummy munchies | natural paradise cbd gummies for sale UIa | the best cbd gummies for Ga9 insomnia | cbd gummies time effect xmM | christmas cbd most effective gummies | heady harvest cbd jkA sour gummies | five full spectrum cbd and thc GDe gummies | sNG tru releaf cbd infused gummies | cbd move gummies anxiety | 0C3 can you feel cbd gummies | patient myG for cbd gummy bears | are cbd gummies illegal in australia 8LE | cbd gummies wTR arlington tx | low price cornbread cbd gummies | does cbd gummies reduce anxiety 8xO | cbd gummies low price blog