బెంగళూరులో వర్షాలకు ఏపీకి చెందిన యువతి మృతి

నవతెలంగాణ – బెంగళూరు: బెంగళూరులో భారీ వర్షాలకు తెలుగు యువతి బలయ్యింది. ఆదివారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. గంటకుపైగా వడగళ్ల వాన కురిసింది. శనివారం రాత్రి ఇదే తరహాలో వర్షం కురవడంతో చెట్లు నేలకూలి అండర్‌పాస్‌లు జలమయమయ్యాయి. విధానసౌధకు సమీపంలోని కేఆర్‌ సర్కిల్‌ వద్ద అండర్‌పాస్‌లో లోతును తెలుసుకోలేక వెళ్లిన ఓ కారు నీటిలో చిక్కుకుపోయింది. గమనించిన స్థానికులు సమీపంలోని డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టి కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఆరుగురిని రెస్క్యూ ద్వారా రక్షించగలిగారు. తీవ్ర అస్వస్థతకు లోనైన భానురేఖ (22)ను సమీపంలోని సెయింట్‌ మార్థాస్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స ఫలించక భానురేఖ మృతి చెందారు. ఆమె బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. బంధుమిత్రులు హైదరాబాద్‌ నుంచి రాగా.. నగర సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదంలో మరణించారు. విషయం తెలుసుకున్న సీఎం సిద్దరామయ్య.. మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాద స్థలాన్ని సీఎం ఆదివారం స్వయంగా పరిశీలించారు. కుటుంబ సభ్యులందరి చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. బెంగళూరు పరిధిలో వర్షం ధాటికి పదుల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. నగరంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు రాష్ట్రమంతటా ఆదివారం భారీ వర్షాలు కురిశాయి.

Spread the love
Latest updates news (2024-07-08 05:13):

high blood ER3 sugar amount of insulin | pregnant blood sugar low price | glucose normal comprehensive metabolic panel blood TnF sugar | does your blood sugar drop when you fast O5e | excessive sugar in bmn the blood is | baby Uzs shaking low blood sugar | what do u do to lower blood sugar fast 7dK | huawei watch 4 blood sugar price 6N1 | how nTN does honet help blood sugar | can high blood sugar levels cause heart palpitations Ss2 | fasting blood Vrt sugar test coffee | blood sugar 103 in the OUv morning | can ajovy QFb cause high blood sugar | how can dogs tell when your blood sugar 3Vk is low | can cantaloupe low cholesterol and bJa blood sugar | low OVU blood sugar wegovy | can a yeast infection make your blood 9TB sugar high | reason zyg of elevated blood sugar | 2CO blood sugar diet water retention | blood gCF sugar test in laboratory | how does not oIM eating enough carbs effect your blood sugar | how 36U does sugar alcohol affect blood sugar levels | does taurine affect G4w blood sugar | strict blood sugar control WRq | normal blood sugar level chart X9t for adults without diabetes | blood sugar levels of 90 when bUW waking up | is there a watch cQw that tracks blood sugar | high yN9 blood sugar and palpitations | can low blood sugar in cats bLz cause diarrhea | is blood sugar levels higher in the 1U1 morning | blood sugar level ranges has chart | what causes blood sugar to go ws4 up | blood suger normal free trial | do almonds HoM lower your blood sugar | quick CKO blood sugar boosters | what do you take the blood sugar down ztI when high | how to lower high blood sugar in Gdt pregnancy | 133 blood Gqh sugar non fasting | if average vqe blood sugar is 133 what is a1c | does high 0rP blood sugar cause ketoacidosis | can anxiety mimic low blood sugar cpa | is 119 normal blood sugar Nwo | blood sugar of 180 is what X4A a1c | best qM5 natural supplements to lower blood sugar | 0wi blood sugar level drops | iXd how you lower your blood sugar | how to naturally CsC regulate your blood sugar | blood sugar levels AlC chart when pregnant | steps to help someone experiencing low blood sugar 0PM | blood sugar levels HiR without diabetes chart