193 ఫ్రీ గుర్తులను విడుదల చేసిన ఎన్నికల సంఘం

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం వివిధ పార్టీలకు గుర్తులను ఖరారు చేయడం తెలిసిందే. అదే సమయంలో ఆటో, టోపీ, ట్రక్కు, ఇస్త్రీ పెట్టె వంటి పలు గుర్తులపై నిషేధం విధించింది. ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో, 193 ఫ్రీ గుర్తులను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. గుర్తింపు లేని రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ గుర్తులను ఎంపిక చేసుకుని పోటీ చేయవచ్చు. ఈ ఏడాది డిసెంబరులో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ ఈ ఫ్రీ గుర్తులు విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈసీ విడుదల చేసిన గుర్తుల్లో గాజులు, బేబీ వాకర్, వాలెట్, పుచ్చకాయ, వాక్యూం క్లీనర్, ట్రంపెట్, వాకింగ్ స్టిక్, ఏసీ, సూది, ఏసీ, లాగుడు బండి, వయొలిన్, కిటికీ, వాల్ నట్, విజిల్, వూల్ తదితర వస్తువులు ఉన్నాయి.

Spread the love
Latest updates news (2024-07-07 08:48):

cbd vape wife controls sex | dGa man routine erectile dysfunction exercises pictures | how to OY4 find sex on the internet | get a bigger OTx dick | male enhancement plus doctor recommended | best pills for male stamina YG7 sex gas station | natural V1O remedies to increase male libido | resveratrol doctor recommended supplements amazon | century JLd systems male drive maximum formula | free trial silendifil | if you 1K7 start taking viagra can you stop | can a man sz9 with diabetes take viagra | does viagra delay premature Vvm ejaculation | natural supplements for delayed iid ejaculation | long JeX time sex movies | how to increase sex MPh drive female | herb supplements for j2m erectile dysfunction | brushing teeth oWz erectile dysfunction | low price all natural sex | make sex long YnP lasting | male enhancement pills at dollar Drq general | erectile dysfunction va disability mSi compensation | different type of sex position FVx | how Gmj to buy erectile dysfunction pills online | male genuine enhcement | life like np5 penis extension | yvj boost ultimate pills review | best online 612 viagra without a prescription | true most effective testo | vitamin online sale d testosterone | puedo Onu comprar viagra en cualquier farmacia | male enhancement pill 9oE after prostate surgery | ennis online shop enlarge | help sex big sale drive | best online viagra wmC review | best silicone LOn sex lubricants | viagra en EOp la farmacia | ills that 7wp make u hard | oxcarbazepine erectile dysfunction big sale | latinum wood e Sp8 male enhancement | 8Oa atomic male enhancement pills reviews | official buy pharmaceuticals online | dapovar bad side effects Llz | how type of erectile arD dysfunction pills does la care cover | mens viagra free shipping pill | cbd vape best of ed | KWO cialis side effects blood pressure | testosterone booster for fat AbR loss | get hard on EOo demand | PsI does viagra get you in the mood