వన్డే వరల్డ్‌ కప్‌ 2023 షెడ్యూల్‌ విడుదల

నవతెలంగాణ-హైదరాబాద్ : మెన్స్‌ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ 2023 (వన్డే ఫార్మాట్‌) క్వాలిఫయర్స్‌ షెడ్యూల్‌ను ఐసీసీ కొద్ది సేపటి క్రితం (మే 23) విడుదల చేసింది. జింబాబ్వే వేదికగా జరుగనున్న ఈ టోర్నీ జూన్‌ 18 నుంచి జులై 9 వరకు జరుగనుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 5-5 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. జింబాబ్వే, వెస్టిండీస్‌, ద నెదార్లండ్స్‌, నేపాల్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ జట్లు గ్రూప్‌-ఏలో.. శ్రీలంక, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, ఒమన్‌, యూఏఈ జట్లు గ్రూప్‌-బిలో ఉన్నాయి. తొలి దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లో మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో టాప్‌ 3 స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ సిక్స్‌ దశకు అర్హత సాధిస్తాయి. ఈ దశలో ప్రతి జట్టు గ్రూప్‌ దశలో ఎదురుపడని జట్లతో తలపడతాయి. సూపర్ సిక్స్ దశకు చేరుకోవడంలో విఫలమైన జట్లపై సాధించిన పాయింట్లు మినహా, ప్రతి జట్టు గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ సిక్స్ దశకు బదిలీ చేయబడతాయి. ఈ దశ మ్యాచ్‌లు అయిపోయే సరికి టాప్‌ 2 ప్లేసెస్‌లో ఉన్న జట్లు భారత్‌ వేదికగా జరిగే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్-2023కు అర్హత సాధిస్తాయి. కాగా, భారత్‌ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు 8 జట్లు ఇదివరకే అర్హత సాధించిన విషయం తెలిసిందే. భారత్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా జట్లు ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా విడుదల కాలేదు.

Spread the love
Latest updates news (2024-07-07 05:41):

purekana cbd gummies WCK copd | natures method cbd gummies australia dpD | cbd gummies oil online shop | HjI cbd gummies during pregnancy | hemp worx 4qv cbd gummy | how much yYM cbd gummy for sleep | amazon cbd gummies for diabetes krn | cbd gummy online shop drops | what is cbd gummies hemp bombs UmN | joy nutrition G2B cbd gummies | 25mg free trial cbd gummies | happy hemp fb8 cbd gummy worms | cbd gummies ADC make poop smell | effects of 8Ac cbd gummies | best purest cbd oil JCL gummies | can cbd gummies get u high if there 20 mg eEn | phil mickelson 4bz cbd gummies where to buy | go bBc green hemp cbd gummies | cbd gummies e8N viagra en español | cbd gummies for congestive 2ro heart failure | are 2hP cbd gummies good for stress | 5sd premium cbd gummies 500mg with a turtle logo | u4I c pure cbd gummies | nanocraft K5e fruit cbd gummies | the best cbd Pek gummies for joint pain | cbd cherry big sale gummies | genuine ingraham cbd gummies | euphoria cbd gummies free trial | sunset fhk cbd gummies sample pack | cbd gummies fitness nutrition A7m center | for sale acdc cbd gummies | cbd gummies for YCs acid reflux | green hornet cbd gummy mz2 | cbd gummies broad spectrum vs full Vap spectrum | yrq platinum cbd gummies reviews | do t0J cbd gummies help with erectile dysfunction | koi cbd tropical gummies 20 DUL pieces | cbd anxiety gummies results | cbd spectrum gummies genuine | piece by peace cbd NDk gummies 50mg | 4Ah max strength cbd gummies | best rated RJG cbd gummies 2021 | can LSR cbd gummies help with inflammation | brst cbd gummies most effective | drew ljh carey cbd gummies | cbd gummies for child with rpD anxiety | cbdistillery cbd GAO gummies uk | where can i buy biolife cbd p4J gummies | can j0e you take tylenol with cbd gummies | how Ixv many mg of cbd gummies to aid pain