సొసైటీ చైర్మన్ తీరుపై ఎమ్మార్వోకు రైతుల ఫిర్యాదు

నవ తెలంగాణ- నవీపేట్
 మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ న్యాలకంటి అబ్బన్న తీరుపై దర్యాపూరు రైతులు ఎమ్మార్వో వీర్ సింగ్ కు బుధవారం ఫిర్యాదు చేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని దర్యాపూర్ శివారు రైల్వే గేట్ సమీపంలో గత  మూడు రోజులుగా ధాన్యం తూకం చేయడం లేదని సొసైటీకి వెళ్లి కొందరు రైతులు ప్రశ్నించగా సొసైటీ చైర్మన్ అబ్బన్న  గల్లా పట్టి బయటకు నూకేస్తా, పోలీసులకు చెబుతానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎమ్మార్వో వీర్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులకు సహకరించాల్సిన సొసైటీ చైర్మన్ రైతులను ఇలా అవమానించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రైతులపై దురుసుగా ప్రవర్తించిన చైర్మన్ పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.
Spread the love
Latest updates news (2024-07-16 09:59):

blood sugar 182 gpL 1 hour after eating | blood sugar level 139 after 2hx dinner | meals that lower p6v blood sugar | what is regular blood sugar levels r6d | 8yu will corn increase blood sugar | bloodless blood OJX sugar tester | when to r9D test blood sugar before meal | can drinking coffee raise x3Q your blood sugar | blood sugar F43 level 338 | splenda blood sugar effect tp3 | blood Q3T sugar 163 after fasting | what is the healthy range of blood CxQ sugar | nature way blood sugar a01 supplement | does 3jz bang raise blood sugar | homestasis balance water blood sugar and appetite NWg | can you get your UDy blood sugar checked at a pharmacy | can low blood sugar cause yq4 anxiety and depression | rWx is 157 high for blood sugar | whats NYL good fasting blood sugar | diabetes monitor blood sugar with prescription tags 6Cz | 6OO do potato chips increase blood sugar | do you take insulin Hnv when your blood sugar is high | OV7 blood sugar range 109 | 138 ScF random blood sugar | 9nQ my blood sugar level is 65 | KuS fast 800 blood sugar diet | cayenne pepper blood sugar Yp1 | heart most effective blood sugar | does green juice lower blood kNF sugar | will having sex raise or lower NJb your blood sugar | is 91 considered low blood lci sugar | hctz raise blood KYP sugar | how much does long acting insulin v5e lower blood sugar | blood suger etd reading 110 after eating | curious on my blood sugar cJh best time to check | 6Y1 blood sugar rises after vomiting | do cqC the pennats rise the sugar in the blood | high blood sugar 4 hours after eating D7y | can too much fruit umr raise your blood sugar levels | blood W8u sugar is regulated by which organ | what do you oP9 do when blood sugar spikes | ideal blood sugar EH4 levels after meals | d6t accurate blood sugar watch | can your blood sugar raise if your stressed oQf out | aSM vape blood sugar diabetes | black beans lower zAh blood sugar | medical uXN medium high blood sugar | causes low Ooq blood sugar newborns | e4w microfluidic microchip for blood sugar test | what should blood sugar be two qFY hours after meal