కాళేశ్వరం 22వ ప్యాకేజీలో మూడు మినీ జలాశయాలు

నవతెలంగాణ – హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతలలోని 22వ ప్యాకేజీ కింద మూడు మినీ జలాశయాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని మోతె, గాంధారి, కామారెడ్డి శివారుల్లో 4 టీఎంసీల సామర్థ్యంతో వీటిని నిర్మించేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉన్న చెరువులను విస్తరించి పటిష్ఠం చేయడం ద్వారా వాటి కింద కొత్త ఆయకట్టుకు నీరందించాలనేది లక్ష్యంగా ఉంది. జలాశయాలు, స్ట్రక్చర్లు, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, భూసేకరణ కలిపి దాదాపు రూ.800 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చవుతాయన్న అంచనాలున్నాయి. అయితే ఈ జలాశయాల సర్క్యూట్‌లో మొదట నాలుగు జలాశయాలు ఉండగా.. వాటిలో ఒకటి తొలగించాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు తెలిసింది. 21వ ప్యాకేజీలోని మంచిప్ప కొండెం చెరువు నుంచి శ్రీరాంసాగర్‌ నీటిని కొత్తగా నిర్మించనున్న 3 జలాశయాలకు అందించనున్నారు. గతంలో మోతె జలాశయాన్ని 1.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని భావించగా.. దీని సామర్థ్యం 2 టీఎంసీలకు పెంచనున్నారు. గాంధారి మండలంలో కాటెవాడి జలాశయం 0.50 టీఎంసీ, కామారెడ్డి మండల పరిధిలో తిమ్మక్కపల్లి జలాశయం 1.50 టీఎంసీలతో నిర్మించనున్నారు. ఈ మూడింటి కింద 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు వీలుగా ప్రధాన పనులతో పాటు పిల్ల కాలువలకు సంబంధించిన మ్యాప్‌లను ముందుగానే రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకుని టెండర్లు పిలిచేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 09:18):

blood sugar palette h41 review | how tYI does sudafed increase blood sugar | finger pKb test device for measureing blood sugar levels | blood exY sugar 110 a1c | does the covid vaccine raise your 3Cg blood sugar levels | medications that Dgs drop blood sugar | GwW insulinoma nighttime blood sugar drop | 97 blood sugar level fasting NUF | alternate sites tKI for blood sugar testing | icd 10 code XO9 for low blood sugar | high blood sugar but z0b no other symptoms | dhea and Tkm blood sugar levels | fasting blood glucose test sugar drink Cw7 accuracy | does gabapentin raise blood sugar levels yJP | symptoms of diabetes but blood sugar A0O is normal reddit | does wine help lower blood QfV sugar | how to control blood sugar while 3SJ on prednisone | what a good blood sugar level for 8Na diabetics | blood sugar levels after 5xy birth | jeffree star blood sugar palette powder PCC | morning fasting blood sugar 110 at sll 68 years old | why does cec coffee cause blood sugar to rise | 1By diabetic cat blood sugar ranges | WbU high ketones and normal blood sugar | how long to get lower blood sugar readings on 2Jw keto | lower my blood I4N sugar now | what can raise blood sugar levels in SKg a diabetic | high blood sugar and E6u diabetes symptoms | can kGF alcohol lower blood sugar in diabetes | do roc i eat if blood sugar is374 prior to meal | ThM how do the kidneys get rid of blood sugar | empty stomach low blood s40 sugar | foods NM8 decrease blood sugar | artificial sweeteners raise blood sugar Q5c levels | diabetes education center of the midlands blood tlO sugar recording forms | CsX blood sugar chart example healthy person | causes of persistent high od7 blood sugar | Mp7 does brushing teeth affect fasting blood sugar | how does exercise affect 4xF blood sugar levels | why Wdo blood sugar high morning | pnq post prandial blood sugar pregnancy | YeY tea lower blood sugar | is 136 high blood sugar 1cu before eating | U1k can high blood sugar affect your memory | dog low blood sugar excessive thirst 0Ho | ios compatible blood sugar testing VJ3 kit | what happens 3qB with a blood sugar of 10 | normal blood sugar Yai range 60 men | what are n4f the symptoms when your blood sugar is low | can adrenal insufficiency cause low VAr blood sugar