దేశాన్ని వెన‌క్కి తీసుకెళుతున్నారు : శ‌ర‌ద్ ప‌వార్‌

నవతెలంగాణ – న్యూఢిల్లీ : ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేతుల మీదుగా నూత‌న‌ పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వంపై ఎన్‌సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆదివారం ఉద‌యం తాను ఈ కార్య‌క్ర‌మాన్ని చూశాన‌ని, తాను అక్క‌డికి వెళ్ల‌క‌పోవ‌డం పట్ల సంతోషంగా ఉన్నాన‌ని వ్యాఖ్యానించారు. పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో జ‌రిగింది చూసి తాను క‌ల‌త చెందాన‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మం కేవ‌లం కొద్ది మందికే ప‌రిమిత‌మా అని ప‌వార్ ప్ర‌శ్నించారు. విప‌క్షాలు లేకుండా నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభించ‌డంతో ఇది ప‌రిపూర్ణ కార్య‌క్ర‌మం కాద‌ని పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వంపై ఎన్‌సీపీ నేత సుప్రియ సూలే వ్యాఖ్యానించారు. దేశంలో ప్ర‌జాస్వామ్యానికి చోటు లేద‌ని ఈ అంశం తేట‌తెల్లం చేస్తోంద‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని ప్రారంభించి లోక్‌స‌భ చాంబ‌ర్‌లో చారిత్ర‌క రాజ‌దండాన్ని ప్ర‌తిష్టించారు. మ‌రోవైపు ప్ర‌ధాని రాజులా వ్య‌వ‌హ‌రిస్తూ పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వాన్ని త‌న ప‌ట్టాభిషేక కార్య‌క్ర‌మంలా భావిస్తున్నార‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 13:29):

lower high blood bOT sugar levels naturally | is a yj9 blood sugar of 497 bad | what cGr is gestational diabetes blood sugar levels | can high blood sugar cause Bsi abscess | what helps to lower blood S7f sugar fast | blood sugar Bu8 chart teenager | how x97 does stress affect the blood sugar | can high blood sugar cause bloodshot eyes 1Nj | 7 day meal plan for low blood IjW sugar | normal zo2 blood sugar levels women | blood sugar E6X spike from fruit | impaired CUw fasting blood sugar | low blood hKT sugar foggy brain | diabetic R6y blood sugar scale | is there a statin that doesn raise blood sugar VpK | baking soda for blood sugar dRp | does diet coke spike hlb blood sugar | blood 0dW sugar levels mobile app | effect RRA of smokeless tobacco on blood sugar | why does my blood sugar vuV drop when i drink coffee | normal blood sugar level for 85 4wM year old female | what is a normal blood sugar Af9 count | blood iHA sugar level for a normal person | dried GAD fruit for blood sugar | it2 blood sugar levels higher in the morning | consumers pure health research dmR blood sugar formula reviews | medications for blood WH2 sugar | can pain dLp medication affect blood sugar | how often should i have my blood sugaar tested Nur | can a sped up metabolism lower blood sugar lPq | can garlic pills lower blood sugar Y6q | good foods to Mzx stabilize blood sugar | using blood sugar Px4 gold without insulin | can too much protein raise V5k blood sugar | food to D5r raise blood sugar fast | does blood qwl sugar affect heart rate | blood sugar x4h symptoms pregnancy | I5D blood sugar after heart surgery | 150 blood dQQ sugar pregnant | is blood sugar dF5 107 good | pOU high blood sugar after breakfast pregnant | waking up multiple times in night and blood sugar unP | AfA does hot tea raise blood sugar | whats the highest phL blood sugar ever recorded | axn do blood sugar levels constantly fluctuate | how to maintain blood sugar levels during pregnancy OYW | does a cortisone shot increase uab blood sugar | normal range blood sugar level NsQ | what tUv kind of sugar is good for high blood pressure | orT do antibiotics affect blood sugar in hypoglycemia