మళ్లీ ప్రపంచ నెం.1 అయిన ఎలాన్ మస్క్

నవతెలంగాణ – హైదరాబాద్
టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ తాజాగా ప్రపంచ సంపన్నుల జాబితాలో నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో మరోమారు తొలి స్థానానికి చేరుకున్నారు. లగ్జరీ ఉత్పత్తుల వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కు నెట్టి మరీ అపరకుబేరుడిగా నిలిచారు. బెర్నార్డ్‌కు చెందిన లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ఎల్‌వీఎమ్‌హెచ్ షేర్ల విలువ బుధవారం ఏకంగా 2.6 శాతం పడిపోవడంతో ఆయన రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు, టెస్లా షేర్లు రాణించడంతో మస్క్ సంపదలో వృద్ధి చోటుచేసుకుంది. మస్క్ ఆస్తుల్లో టెస్లా వాటా ఏకంగా 71 శాతం. ఈ ఏడాది ఇప్పటివరకూ టెస్లా షేర్ల ధరలు సుమారు 66 శాతం మేర పెరిగాయి. దీంతో, ఎలాన్ మస్క్ 192.3 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా అవతరించారు. ప్రపంచం ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో లగ్జరీ ఉత్పత్తులకు డిమాండ్ క్షిణిస్తోంది. ముఖ్యంగా చైనాలోని ఆర్థికమందగమనం ఎల్‌వీఎమ్‌హెచ్ కంపెనీ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది.

Spread the love
Latest updates news (2024-07-07 09:01):

clinical cbd gummies where to buy 0F5 | will cbd gummies help quit smoking nhg | cbd gummies hHQ canada quit smoking | tastebudz most effective gummies cbd | how much cbd gummies work hM5 for depression | cbd gummies dr O0d oz | my cbd gummies as0 are 2500 mg | what does cbd qtj gummies is good for a teen | cbd gummy pain 6KF relief | cbd gummies appetite free shipping | 10mg how much to take cbd WSN gummies | martha stewart R6t cbd gummy sampler | pure cbd ljo oil las vegas nevada gummies | cbd gummy bears dosing for 5iG nerve pain | cbd tf7 gummies queens ny | biogold cbd gummies SJ7 review | can i bring cbd gummies on my 2OF flight | cbd gummies zero thc KsP | green Rtb roads cbd gummies uk | just cbd cannabidiol j4d gummies 1000mg | just cbd cannabidiol gummies 250mg rwn | 278 are cbd gummies legal in ma | organic cbd gummies amazon E6X | how to use cbd living jrb gummies | are cbd gummies legal in bmW ga | reviews AE7 royal blend cbd gummies | incredible cbd cream cbd gummies | 3fG cbd gummies with thc florida | non thc icC cbd sleep gummies | cbd YlM gummies fontana ca | cbd gummies near 9Ca zions crossroads va | uly cbd jpv gummies reviews reddit | power cbd gummies uk gXG reviews | cbd gummies for 6AG anxiety for dogs | where 00O to buy pure cbd gummies near me | cbd J6L gummy worms 1000mg | top ten cbd gummies Pet uk | smilz cbd gummies free sample uJq | cbd big sale and gummies | 5O6 cbd cbg thc gummies | real healthy P4Y cbd gummies | jMr cbd gummies for sleep 1000mg | which cbd gummies DnD are best for sleep | DNF what are the strongest cbd gummies | cbd 2yy oil gummy bear free sample | SEG balance cbd gummies review | hemp bombs cbd r52 gummies 12 count | keoni cbd gummies tVo shark tank | cbd gummies as seen QsD on tv | Gq3 cbd gummies all natural