ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు…

నవతెలంగాణ – డెహ్రాడూన్‌: చార్‌ధామ్‌ యాత్రలో భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీగా రాళ్లు పడటంతో లఖన్‌పూర్‌ సమీపంలో లిపులేఖ్‌-తవాఘాట్‌ రోడ్డు వంద మీటర్ల మేర ధ్వంసమైంది. దీంతో ధార్చులా, గంజీలో సుమారు 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. దెబ్బతిన్న రోడ్డును తెరవడానికి మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. కాగా, ఉత్తరకాశి, ఉదంసింగ్‌నగర్‌, గర్వాల్‌, చమోలీ, అల్మోరా సహా పలు జిల్లాల్లో దూళి, ఉరుములతో కూడిన వాన వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు కోరారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, వాహనాలను జాగ్రత్తగా పార్క్‌ చేసుకోవాలని సూచించారు. యమునోత్రి, గంగోత్రి యాత్రకు వచ్చేవారు వాతావరణ పరిస్థితులను బట్టి తమ యాత్రను కొనసాగించాలన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 08:55):

xs free trial male enhancement | best pN0 rated herbal viagra | remedies for erectile dysfunction and premature aLy ejaculation | TQP xcel male enhancement patches | can you still conceive with erectile dysfunction bb6 | tauler smith male jFP enhancement | mWR how viagra works best | swiss navy IpM hard male enhancement | over the counter male BkI stamina pills | as a guy how ddj to last longer in bed | que pasa si una kCv mujer toma viagra de hombre yahoo | breast enlargement pump before and after photos Ye8 | nugenix cbd cream boost | LWb dandelion root for erectile dysfunction | does UEo kodak black have erectile dysfunction | erecta 100mg price cbd vape | free trial male penis massage | over the counter estrogen lfv for men | f6j blood pressure pills and viagra | can male sexual enhancement be used simultaneously with JJ8 sildenafil | hong wei lny pills 3500mg directions | average male JYW orgasim time | CE1 sex pills black ants | men sexual organ free trial | how viagra f6G looks like | sexual enhancement pills 3gt cvs | erectile dysfunction OgN advert 2020 | can i wlJ use viagra for fun | supplements to take before Oac sex | combination of vitamins for 8h9 erectile dysfunction | rozac sex free trial drive | avg low price male penis | at M6n home viagra substitute | how to cure erectile dysfunction at 1C5 young age | what doctor do i see for erectile dysfunction Ge7 | ateromixol viagra doctor recommended | corn syrup erectile dysfunction 88G | male most effective extra amazon | medication to increase women 9oi libido | cbd cream shilajit vs viagra | color of GfF viagra pills | AlX foods for penis enlargement | black wolf 6HO male enhancement in asian language | best online sale testosterone supplements | cbd oil relox for men | size of penises cbd vape | the Pj1 most powerful viagra | erectile dysfunction exercises pic z5x | anxiety viagra alternative pills | kNv erectile dysfunction drug viagra