మనీశ్‌ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట…

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించగా కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 3న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సిసోడియా తన భార్యను కలుసుకునేందుకు కోర్టు అవకాశం కల్పించింది. అయితే, జైలు నుంచి బయటికి వెళ్లిన తర్వాత సిసోడియా మీడియాతో మాట్లాడకూడదని, మొబైల్‌ ఫోన్‌, ఇంటర్నెట్‌ను వినియోగించకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. కోర్టు ఆదేశాల ప్రకారం సిసోడియా తన భార్యను కలిసేందుకు వెళ్లిన సమయంలో పోలీసులు కూడా అతని వెంటే ఉండనున్నారు. కాగా, మనీశ్‌ సిసోడియా సతీమణి సీమా సిసోడియా గత కొన్నాళ్లుగా మల్టిపుల్‌ స్క్లీరోసిస్‌ (నరాలు గట్టిపడే వ్యాధి) వ్యాధితో బాధపడుతున్నారు. ఇదిలావుంటే ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీశ్‌ సిసోడియాను ఈ ఏడాది మార్చిలో సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతరం కోర్టు అనుమతితో తీహార్ జైలుకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం ఇదే కేసులో ఈడీ కూడా సిసోడియాను అదుపులోకి తీసుకుని కోర్టు అనుమతితో దర్యాప్తు చేస్తున్నది. ప్రస్తుతం సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంటూ సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 14:29):

cbd hemp gummies 300 1e6 mg 0 thc | cbd sugar free T2v gummies | is there a difference between hemp and jCR cbd gummies | cbd gummies have 2eW little effect on pain | just wwX cbd gummies 3000 mg | kani farms cbd N8B gummies | when to take 3UF cbd gummy | when do cbd gummies 0a9 expire | cbd eOD gummies online pa | is there marijuana in cbd gummies 2xH | pure 5zq cbd gummies 300mg | cbd NRn sleep gummies amazon | yum yum gummies cbd JrA infused | cbd 2Ts gummy had mold on it | strawberry lemonade cbd gummies ByF | best rated cbd E0h gummy bears | extract lab cbd gummies CL3 | cbd gummies official legality | 3yG titan infusions cbd gummies | cbd gummies premium jane bg7 | smilz y2R cbd gummies 300mg | full vvR spectrum cbd gummy | sKi pure kana premium cbd gummies cost | 1000 mg cbd gummies review 2z7 | gummies 1000mg cbd fhh gummies | allergic reactions to cyl cbd gummies | jane cbd oil cbd gummies | are cbd gummies YWL and hemp gummies the same thing | cbd vape cbd gummy effects | grown md NV0 cbd gummies review | sunstate hemp cbd gummies 2000mg how thO many gummies | will cbd gummies help jJt with type 2 diabetes | P6E kelly clarkson and cbd gummies | elderberry cbd gCI thc gummies | prosper online shop cbd gummies | cbd gummies lubbock official | NzA can cbd gummies make your heart race | vitamin c cbd j03 gummies | what happens if you take too many Klv cbd gummies | pure kana cbd gummies for copd jJR | anxiety marthastewart cbd gummies | cbd gummy bears made BGO | smilz cbd M4i gummies at walmart | hemp QYU gummies cbd oil | garden of ig3 life cbd gummies reviews | cbd sour gummies cGb near me | cbd gummies en francais D81 | Rn8 kushy cbd gummies review | type j0L 2 cbd gummies | can you legally buy cbd gummies qkG