నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాతపరీక్ష

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాతపరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా జరగనుంది. ఈ పరీక్షను ఐఐటీ గువాహటి నిర్వహిస్తున్నది. ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. వారిలో 1.90 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసినట్టు సమాచారం. వారిలో 1.46 లక్షల మంది అబ్బాయిలు ఉండగా, 44 వేల మంది అమ్మాయిలున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రాథమిక సమాధానాల కీని ఈనెల 11న, ఫలితాలను అదేనెల 18న విడుదల చేస్తారు. తెలంగాణలో ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, సత్తుపల్లి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్‌తో మొత్తం 13 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో 22 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలున్నాయి.

Spread the love
Latest updates news (2024-07-07 03:23):

causes elevated fsh and FzP blood sugar | does baking soda help blood Kps sugar level | drinking vinegar rOq blood sugar | what HvD happens if your blood sugar is below 40 | 2 hour blood BJ2 sugar 158 | vrY blood sugar at 350 | 7TQ does eating shrimp affect your blood sugar | could low blood sugar cause sw9 nausea | zgu what is normal blood sugar after eating | dka without ThC high blood sugar | 1md glucosemd targeted blood sugar support supplement stores 9Kp | diabetes high blood sugar VFd rib pain | low blood S4K sugar shot | what should a diabetics blood Ro9 sugar be in the morning | smart blood sugar used books z9r | can BDJ get blood sugar over 100 | what is the cause of 3cC blood sugar dropping | can cinnamon 5C0 lower blood sugar too much | pxI balance blood sugar fast | glucose level is g0c blood sugar | what fruits can be eat with high Twx blood sugar | 9fH 175 blood sugar level safe | normal blood 5ub sugar of newborn | mPR eating fresh fruit and your blood sugar | low carb diet good for lowering blood suge TuC ar | low blood P2H sugar levels in child | blood sugar 375 cbd oil | lack of sleep blood sugar xxF | J0h healthy blood sugar in the morning | natural ways to reduce fasting blood sugar xve | yBO blood sugar 126 during the day | hospital visit for low blood sugar 6JQ | amoxicillin increase blood Qg5 sugar | can flu increase blood m0e sugar | blood sugar PND diet recipe book tesco | what to eat to reduce blood sugar level LBK | dialysis and low blood sugar Tju | can oral pain Wyt cause high blood sugar | red wine vinegar to lower blood HEj sugar | shaky hands causes low blood OdK sugar | what jg4 happens if you blood sugar is too high | 8rM normal blood sugar for hypoglycemia | define fasting blood SqL sugar test | what food azz can bring down blood sugar quickly | is 116 normal blood sugar OPO | effect of DFd steroids on blood sugar | diabetics low blood xkM sugar symptoms | is low blood sugar cqD bad for pregnancy | does drinking coffee lower 3Rz your blood sugar | natural S2p control blood sugar