డీబార్‌ అయినవారికి టీఎస్పీఎస్సీ కీలక ఆదేశాలు

నవతెలంగాణ – హైదరాబాద్
టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకే కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. మరోవైపు కమిషన్ కూడా ఈ వ్యవహారంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 50 మందిని డీబార్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులుగా ఉన్న వారిలో 16 మంది తమపై ఉన్న డీబార్‌ను ఎత్తివేయాలని వివరణ ఇవ్వగా టీఎస్‌పీఎస్సీ తోసిపుచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పరీక్షలకు హాజరుకావద్దని స్పష్టం చేసింది. ఈ కేసులో మొత్తం 50 మంది నిందితులను డిబార్‌ చేసిన కమిషన్.. ఏవైనా అభ్యంతరాలుంటే రెండ్రోజుల్లో తెలియజేయాలని ఇటీవల వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అందులో 16 మంది అభ్యర్థులు తమ వివరణ తెలియజేయగా ఇవి సంతృప్తికరంగా లేవని పేర్కొంది. క్రైమ్‌ నం.64/2023, 95/2023 కేసుల్లో నిందితులుగా ఉన్న మీరు లీకేజీ కేసులో ప్రమేయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించింది. భవిష్యత్తులో కమిషన్‌ నిర్వహించే నియామక, శాఖాపరమైన పరీక్షలు రాయకుండా డీబార్‌ చేసినట్లు తెలిపింది.

Spread the love
Latest updates news (2024-07-07 02:08):

cbd cbd cream gummies epilepsy | reviews Bhs of cbd gummy drops | cbd gummies near FWh me rainbows | dr formulated cbd sleep HpF gummies reviews | can NOl you put cbd gummies in the refrigerator | emblaze mqh one cbd gummies | cbd gummies not z25 working reddit | shop cbd relax gummies N1O | will cbd gummies show positive UhX on a drug test | aeC cost for shark tank cbd gummies | confor cbd gummies anxiety | black package of cbd gummies south texas 7hl | cheap cbd 2AI gummies online | best full spectrum cbd gummies with F6V thc | superstar cbd gummies anxiety | coral cbd ecP gummies review | cbd health WXn co gummies | pure kans eeO cbd gummies | russell brand cbd maX gummies scam | cbd gummies gOV in pa | grownmd cbd gummies website 7Ep | phone number for eagle eVU hemp cbd gummies | botanical farms cbd gummies Pcz | tko gummies cbd GR4 infused | cbd gummies cbd vape red | full spectrumhemp gummies with atD cbd | online shop gummies cbd oil | new age cbd FTt gummies review | can i get a buzz from cbd 8Rn gummies | 0Nw just cbd gummy bears 3000mg | potetnt gummies cbd vape cbd | better delights cbd a2h gummies peach | soothe free trial cbd gummies | jar Inc of cbd gummies | best cbd gummies QIa for menopause uk | cbd gummies leB destin fl | cbd cbd cream gummies hammer | LTT 20 mg cbd gummy bears dosing | 25mg cbd ulK fruit gummies | purekana premium cbd gummies for SFk ed | DL8 cbd vegan gummies uk | fab cbd gummies joy organics and sunday scaries gummies ROD review | BLN can cbd gummies be laced | cbd bC8 gummy delivery sf | cbd cannibus gummies free shipping | genuine health cbd gummies 62j | cbd with n4r delta 8 gummies | cbd online shop gummies cbdistillery | miracle nutritional organic gummies nWF cbd | where to r8u buy smilz cbd gummies