బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తో టయోటా కిర్లోస్కర్ మోటర్ భాగస్వామ్యం

నవతెలంగాణ-హైదరాబాద్ : వినియోగదారుల అనుభవాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో, టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) , నేడు భారతదేశపు ప్రముఖ మరియు వైవిధ్యభరితమైన ఆర్థిక సేవల సంస్థలలో ఒకటైన బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్‌లో భాగమైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (BFL) తో ఒక అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేస్తున్నట్లు ప్రకటించింది. టయోటా వాహనాన్ని కొనుగోలు చేసే ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా మరియు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన మెరుగైన రిటైల్ ఫైనాన్స్ ఎంపికలను అందించడానికి ఈ ఎంఓయూ తోడ్పడనుంది. సాంకేతికత ఆధారిత NBFC, బజాజ్ ఫైనాన్స్ . ఆర్థిక పరిష్కారాల యొక్క సమగ్ర సేవలను అందిస్తోంది మరియు డిజిటల్‌గా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించింది. బజాజ్ ఫైనాన్స్‌తో భాగస్వామ్యం వినియోగదారులకు అనుకూలమైన మరియు ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఎంపికలను అందిస్తుంది, చివరికి మొత్తం యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. BFL తన కొత్త 4-వీలర్ ఫైనాన్స్ వ్యాపారాన్ని జూన్ 1, 2023 నుండి ఫేజ్ 1లో భాగంగా భారతదేశంలోని 89 కీలక ప్రదేశాలలో ప్రారంభిస్తుందని ప్రకటించింది. ఈ స్థానాలు మొత్తం ఆటో పరిశ్రమ విక్రయాలలో దాదాపు 70% కవర్ చేస్తాయి. ఈ భాగస్వామ్యం యొక్క ముఖ్యాంశాలు: – ఫ్లెక్సీ లోన్ ప్రతిపాదనతో అధిక స్థోమత మరియు మెరుగైన ఫ్లెక్సిబిలిటీ… ఇది మొదటి రెండు సంవత్సరాలకు తక్కువ EMIతో పాటు ఎనిమిది సంవత్సరాల ఫండింగ్ తో అత్యున్నత మోడల్స్ లేదా వేరియంట్‌లను ఎంచుకోవడానికి వినియోగదారులను అవకాశం కలుగుతుంది. కస్టమర్‌లు తమ సౌలభ్యం ప్రకారం లోన్ మొత్తాన్ని మరియు డ్రాడౌన్ డబ్బును విడిగా చెల్లించే వెసులుబాటును కూడా కలిగి ఉంటారు., – విస్తరించిన వారంటీ మరియు యాక్సెసరీలతో సహా 100% వరకు ఆన్ రోడ్ ఫండింగ్ – సరసమైన రీతిలో వడ్డీ రేట్లు సంవత్సరానికి 8.65% నుండి ప్రారంభమవుతాయి. – కస్టమర్లకు సౌలభ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో నేరుగా రుణ పంపిణీ ప్రక్రియ ద్వారా డిజిటల్ గా జరుగుతుంది , తద్వారా వారికి ఇష్టమైన టయోటా వాహనాలను అత్యంత సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ సందర్భంగా టయోటా కిర్లోస్కర్ మోటర్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ మాట్లాడుతూ, “మా విలువైన వినియోగదారుల కోసం రిటైల్ ఫైనాన్సింగ్ ఆప్షన్‌లను మెరుగుపరచడానికి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం చేసుకోవటం పట్ల మేము సంతోషిస్తున్నాము. టయోటా యొక్క బ్రాండ్ విలువ అయిన కస్టమర్ -ఫస్ట్ విధానం కు కట్టుబడి మేము సౌలభ్యం మరియు అసాధారణమైన యాజమాన్య అనుభవాన్ని అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నాము మరియు ఈ సహకారం ఆ నిబద్ధతకు నిదర్శనం. BFLతో చేతులు కలపడం ద్వారా, మేము విస్తృతమైన రీతిలో, ముఖ్యంగా టైర్ II మరియు టైర్ III మార్కెట్‌లలో వినియోగదారులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. కలిసికట్టుగా , మేము భారతీయ ఆటో పరిశ్రమలో రిటైల్ ఫైనాన్సింగ్ ల్యాండ్‌స్కేప్‌ను మరింతగా పెంచాలని మరియు టయోటా వాహనాన్ని సొంతం చేసుకోవటం లో మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని మా కస్టమర్‌లకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని మరియు అది మరింత ఫలప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాము” అని అన్నారు. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క ఆటో ఫైనాన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీ సిద్ధార్థ భట్ ఈ భాగస్వామ్యం గురించి వివరిస్తూ, ” టయోటా కిర్లోస్కర్ మోటర్‌తో మా భాగస్వామ్యం తమకు ఇష్టమైన టయోటా మోడల్‌ల కోసం వెతుకుతున్న వినియోగదారులకు మెరుగైన రిటైల్ ఫైనాన్స్ అవకాశాలను అందించడానికి అద్భుతమైన మార్గాలను తెరుస్తుంది. ఇది నూతన ఫోర్-వీలర్ ఫైనాన్సింగ్ వ్యాపారంలో మా ప్రవేశాన్ని సైతం సూచిస్తుంది మరియు టయోటా వంటి ప్రఖ్యాత మరియు విశ్వసనీయ బ్రాండ్‌తో సేవలను ప్రారంభించడం మాకు గౌరవంగా ఉంది. మా డిజిటల్- ఫస్ట్ విధానం , అనుకూలీకరించిన పరిష్కారాలు మరియు నేరుగా ప్రక్రియలు వంటివి మా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంలో మాకు సహాయపడతాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ తో కలిసి , మేము దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సేవలందించేందుకు మరియు అత్యుత్తమ అనుభవాన్ని అందించడానికి ఎదురుచూస్తున్నాము” అని అన్నారు.

Spread the love
Latest updates news (2024-07-08 11:06):

cbd gummies wake YFl and bake | YJM cbd and thc gummies near me | P1J best cbd gummies for anxiety and stress uk | fun gummies for sale cbd | which cbd is best hVS tincture or gummies | heady harvest cbd j9E gummies 1000mg | benefits xeq of cbd gummies long term | cbd BE8 gummies serving size | 3H8 cbd gummies chandler az | is pure kana cbd gummies legit Sow | best zox cbd gummies for quitting smoking | how cr0 many 10mg cbd gummies | if amizen tn6 has cbd gummys | is royal blend cbd 72R gummies a scam | just cbd 64a gummies legal | can PWr you buy cbd gummy with foid stamps | zen BEH bears cbd gummies | are liberty cbd gummies HMV legit | greenleafz free trial cbd gummies | camino sparkling ukG pear gummies 120mg cbd 40mg thc | cbd gummies help with sex 7wg | where can i buy natures 6Yf only cbd gummies | cbd free shipping gummies gummies | Y4R not pot sleep cbd gummies | XHK legal to fly with cbd gummies | shark tank quit smoking cbd ycT gummies | lp6 pure cbd gummies dr oz | ores doctor recommended cbd gummies | cbd oil benefits VD6 gummies | royal blend GxW cbd gummies reviews | blue dolphin cbd gummies AE0 | genuine cbd gummie strengths | grocery stores that sell cbd oil idr or gummies in california | heady harvest cbd V5b gummy review | fxO can you mail cbd gummies | cbd gummies spain free shipping | 9YF super chill cbd gummy review | essential cbd gummies online sale | best full spectrum cbd gummies with F6V thc | purekana bjX cbd gummies for dementia | cbd gummies olivia newton john r2l | cbd oil and gummies 7V4 reviews | mayim GxP bailik cbd gummies | making bulk gummy cbd isoalte n1U | whats in cbd gummies F7Y | hawkeye hemp cbd gummies reviews mks | jolly cbd OeO gummies to quit smoking reviews | chill cbd BAE gummies wholesale | dV0 botanical farms cbd gummies shark tank | cbd melatonin QgI gummies best