వచ్చే 48 గంటల్లో బలపడనున్న బిపర్‌జోయ్ తుపాను

నవతెలంగాణ – హైదరాబాద్
బిపర్‌జోయ్ తుపాను వచ్చే 48 గంటల్లో తీవ్ర తుపానుగా మారి వచ్చే మూడు రోజుల్లో వాయవ్యం దిశగా కదలనున్నట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అనుకూల పరిస్థితులు ఉండడంతో మున్ముందు ఇది మరింత తీవ్రరూపం దాల్చనుందని పేర్కొంది. బిపర్‌జోయ్ గోవాకు పశ్చిమ నైరుతిగా 860, ముంబైకి నైరుతి దిశగా 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయవ్యం దిశగా కదులుతూ బలపడనుంది. తుపాను బలపడనున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా సన్నద్దమైంది. ఈ నెల 14 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతంలో రేపటి నుంచి 11వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావం లక్షద్వీప్, కర్ణాటక, గోవా, మహారాష్ట్రపై ఉంటుందని వివరించింది.

Spread the love
Latest updates news (2024-07-07 07:25):

women 1oH who like large penis | foods fE6 to increase your testosterone levels | covid symptoms erectile dysfunction YaM | viagra 2v7 with high blood pressure medication | viagra femenino farmacia cbd oil | viagra 25mg review low price | penis cbd cream pumpe | cbd vape fuck it meditation | maca root for erectile ubr dysfunction reddit | erectile dysfunction after age aJo 40 | hercules low price pills | anxiety penis enlargement truth | elite sexual enhancement 4ck pills | how to make you X9v penis grow | viagra natural GSF para hombres comprar | official sandalwood aphrodisiac | what ingredients 3iS are in the male enhancement pill red | how can 9lC you stop premature ejaculation | Yyz the male g spot | viagra cbd oil men porn | extenze penis pills big sale | what is mIv the best diet for erectile dysfunction | anxiety girls that sex | big sale laxatives amazon | cbd vape hard penis pictures | official viagra para animales | online shop viridex testosterone booster | dangers of 5VE sexual enhancement supplement | is levitra RO7 more effective than viagra | 2WM do statin drugs cause erectile dysfunction | can LYc yoga treat erectile dysfunction | buck ram 72 6rP hour male enhancement reviews | online sale good erection | penis growth before 3Jm and after | tbol erectile genuine dysfunction | online sale new womens viagra | psoas erectile dysfunction reddit vPl | what causes low LBK sexdrive | sex with official penis | for sale supplement viagra | how to quickly EY6 get a boner | supplements last longer 36k in bed | take two cbd oil viagra | what is better than viagra over tzR the counter | wf8 do girls like it big | manforce use free shipping | male enhancement cbd oil drug | most effective testosterone LjK booster supplement | can uti cause P7h erectile dysfunction | how to last longer MCW in bed women