ఏపీ ప్రభుత్వంపై అమిత్‌షా తీవ్ర విమర్శలు

నవతెలంగాణ – విశాఖ: మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృధ్ధిపై విశాఖ రైల్వే గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభకు అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ ప్రభుత్వంలో 12లక్షల కోట్లు అవినీతి జరిగిందన్నారు. మోడీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ రాలేదన్నారు. నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో చిక్కుకుపోయిందని విమర్శలు గుప్పించారు అమిత్‌షా. దేశ అంతరంగిక భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. మన దేశ సరిహద్దులు తాకే ప్రయత్నాన్ని కూడా శత్రు దేశాలు చేయకుండా కట్టడి చేయగలిగామన్నారు. ప్రపంచ దేశాలు మోడీ జపం చేస్తున్నాయని.. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి కాదని ఆంధ్రప్రదేశ్‌తో పాటు 131 కోట్ల మందికి దక్కుతున్న గౌరవమన్నారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. అది చూసి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుని ప్రజలను మభ్య పెడుతున్నారన్నారన్నారు కేంద్ర మంత్రి అమిత్‌షా. పేదలకు కేంద్రం ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యంపై ముఖ్యమంత్రి తన బొమ్మ వేసుకుంటున్నారన్నారు. విశాఖలో భూ మాఫియా,అక్రమ మైనింగ్, ఫార్మా కంపెనీలలో తప్పులు జరుగుతున్నాయని మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల30వేల కోట్లు ఏపీకి వస్తే ఆ డబ్బు అంతా ఎక్కడికిపోయిందని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో నిధులు అవినీతికి గురయ్యాయని ఆరోపించారు. 450కోట్ల రూపాయలతో వైజాగ్ రైల్వే స్టేషన్ అభివృద్ధి., కడప, కర్నూల్ ఎయిర్ పోర్టులు ప్రారంభించింది మోడీ ప్రభుత్వంలోనే అని ఆయన తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు లభించాయని.. విశాఖ, అనంతపురంలో మల్టీ పర్పస్ లాజిస్టిక్ పార్క్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాకినాడ దగ్గర బల్క్ డ్రగ్ పార్క్‌కు అనుమతి ఇచ్చామన్నారు. 300సీట్లతో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ఏపీ నుంచి 20పార్లమెంట్ సీట్లు గెలిపించడం ద్వారా బీజేపీ విజయానికి సహకరించమని అమిత్‌షా అభ్యర్థించారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:28):

how high 6e7 should blood sugar be to go to er | the blood sugar AK7 diet food list | cut out sugar OVp blood sugar dangerously low | s6o can a panic attack increase blood sugar | blood sugar levels need improvement ETT | how s51 to lower blood sugar for medical exam | how to keep a dog blood sugar RkR up | alcohol OgC that doesn spike blood sugar | stainless 8XX steel blood sugar levels | normal blood AQN sugar level while fasting | can a psd spike in blood sugar cause fainting | 4Wi is 115 good for blood sugar | what should i eat YOb if i have low blood sugar | steroid injection in knee afecting blood b6g sugar level | is 106 fasting ULz blood sugar bad | B69 low blood sugar on keto reddit | 7Lu super low blood sugar | fruits that help lower blood 2d8 sugar levels | 9pw blood sugar and creatinine | nQX is hunger a sign of low blood sugar | KSy does lactation raise blood sugar | will Wh0 potato salad raise blood sugar | sugar xAt and blood glucose levels | average blood sugar 138 VAE a1c | will long periods of time QgX between meals raise blood sugar | M9a blurry vision after low blood sugar | rkN low blood sugar definition psychology | which foods lkS lower blood sugar medical news today | foods that help with low blood sugar tNu | what F4O blood sugar level indicates hyperglycemia 200 mg dl | blood sugar reading of 222 a2C | fasting ipj blood sugar over 180 | xoQ can hepatitis c affect blood sugar | blood sugar chart R6t a1c levels | does pasta make your blood sugar g3r go up | uJ8 high blood sugar symptoms causes and treatment | diabetic sugar in urine ul9 blood glucose test 239 | diabetic cD3 alarm low blood sugar | blood sugar of 195 before eating T9t | encephalitis vs low HIA blood sugar | d20 does tremfya raise blood sugar | foods good for p68 keeping blood sugar low | do blood sugar levels affect breast ab8 milk | wwy indian home remedies for low blood sugar | effect of lantus on Gdp blood sugar | low 5aU blood sugar symptoms with diabetes type 2 | fasting blood sugar 2Ok 243 | most effective blood sugar ufI supplement | blood sugar y4r low level | is 181 blood sugar level 0Oi high