మనీలాండరింగ్‌ కేసులు తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీ అరెస్ట్‌

నవతెలంగాణ – చెన్నై: మనీలాండరింగ్‌ కేసులో తమిళనాడు విద్యుత్తు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. చెన్నైలోని ఆయన నివాసంలో 18 గంటల పాటు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకుంటున్నట్లు బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు ఈడీ ప్రకటించింది. అయితే తమ అదుపులోకి తీసుకుంటుండగా బాలాజీకి ఛాతీ నొప్పి రావడంతో ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ దవాఖానకు తరలించారు. ఆయన ఇంట్లో లభించిన పత్రాలను సీజ్‌ చేసిన అధికారులు మూడు కార్లలో తమవెంట తీసుకెళ్లారు. కాగా, బాలాజీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారని అధికార డీఎంకే ఎంపీ, న్యాయవాది ఇళంగో తెలిపారు. రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌, వైద్యశాఖ మంత్రి సుబ్రమనియణ్‌, పీడబ్ల్యూడీ మంత్రి ఈవీ వేలు దవాఖానలతో సెంథిల్‌ బాలాజీని పలకలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌  మాట్లాడుతూ.. దీనిని తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బెదిరింపు రాజకీయాలకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. తమిళనాడు సచివాలయంలో ఈడీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సెక్రటేరియట్‌లోని సెంథిల్‌ బాలాజీతో చాంబర్‌తోపాటు కొందరి ఇండ్లు, కార్యాలయాలయాలపై దాడులు చేశారు. ఈరోడ్‌లోని తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లారీ కాంట్రాక్టర్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారని మంత్రిపై ఈడీ ఆరోపిస్తున్నది. గత నెల బాలాజీ సన్నిహితుల ఇండ్లల్లో ఐటీ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు.

 

Spread the love
Latest updates news (2024-07-04 05:39):

diabetes and normal blood sugar chart nDz | i will check your blood sugar in VU3 spanish | R5k nitric oxide and blood sugar levels | does eating protein help lower N2c blood sugar | flexeril koi spike blood sugar | blood sugar Ouz regulation process | blood sugar test without UNq taking blood | qyy blood sugar range after meals | cjk effect of blood sugar on erectile dysfunction | effect of prednisone on H34 blood sugar | bitter gourd blood sugar mKW levels | l3E best personal blood sugar monitor | is 153 blood sugar high DEU | nopal blood Gl4 sugar control | DHq whats high blood sugar pregnancy | low blood sugar 9MK and hypertension | why uex might an emt take repeated blood sugar level measurements | confusion nv6 elevated blood sugar symptoms | how reduce rXN blood sugar naturally | blood sugar 119 4 hours after XfD eating | what can you OCr feed a dog with low blood sugar | boots blood sugar uKO test | JaC causes of occasional low blood sugar | vegetable zCg reduce blood sugar | low blood sugar feeling jittery Bk3 | 7dj does high blood sugar affect muscles | XlB the definition of fasting blood sugar | f73 manga blood sugar sex magic | are we having a low blood 7tS sugar moment | how can i qoc control blood sugar | if your blood sugar is high do you need h3F insulin | what is the random blood sugar level ib3 | blood sugar levels rKG over 70 | aTS do blood sugar test strips expire | blood sugar 140 mON after a meal | could low blood sugar cause a24 vision problems | monitoring blood jDl sugar for weight loss | aa5 blood sugar level 310 after eating | easy glide wcD pen needles to check blood sugar | blood sugar and gEi urination | my BB6 blood sugar is 6 | what does a blood sugar ura test show | statins 2e7 blood sugar increase | normal blood sWR suger 125 | are peanuts bad for blood sugar OKd | blood sugar level during periods IYM | non 7o6 dietary causes of high blood sugar | blood sugar reading of 156 two hours after eating AuF | why does WsC my blood sugar go from high to low | what does a blood sugar of 194 xTE mean