నిమిషంభ దేవి ఆలయానికి భక్తుల విరాళాలు

నవతెలంగాణ – ఆర్మూర్
బాల్కొండ లో 521 సంవత్సరకాలంగా కొలువై ఉన్న అతి పురాతన మైన శ్రీ నిమిషంభ దేవి భక్తులైన అమ్మవారికి అమ్మ మీద భక్తితో జగిత్యాలకు చెందిన శ్రీ నాంపెల్లి అశోక్ కీ,,శే,,జమున వారి కుమారుడు నాంపెల్లి ప్రసన్నకుమార్,కోడలు, నాంపెల్లి శ్రీనిజ,మనువడు వృషాoక్ సాయి,శమనక మహాముని గోత్రం,పావు కిలో వెండి (రూ,,18,250/-) తో పాటు శ్రీ నిమిషంభ దేవి కళ్యాణ మండప నిర్మాణం కోసం రూ,,11,116/- బుదవారం రోజు నాంపల్లి అశోక్ శ్రీనిమిషంభ ఆలయానికి వచ్చి విరాళంగా ఇచ్చారు.ఇది ఇలా ఉండగా గతంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ గ్రామానికి చెందిన శ్రీ నిమిషంభ సేవకులైన బి.అర్. నర్సింగ్ రావు ద్వితీయ కుమారుడు బి. లింబెష్ కోడలు పావని సుధ శ్రీ నిమిషంభ దేవికి వెండితో 11 తులాల 3 గ్రములతో రూ,,10,400/- విలువ గలది మెడలో “కమలం పూల హారాన్ని అమ్మ వారి జన్మ దినం రోజున 30-04-2023 అంద జేశారు.పై కుటుంబాల వారికి శ్రీ నిమిషంభ దేవి కరుణా కటాక్షాలు ఉందాలని ఆలయ సేవకు లైన బి.గంగాధర్,చౌదరీ, బి.అర్. నర్సింగ్ రావు శ్రీ నిమి శంభ దేవిని వేడుకున్నారు. ఈ రోజు జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమం లో ఆలయ పూజారి బి.కృష్ణ రావు జోషి, జగిత్యాలకు చెందిన  నాంపల్లి అశోక్ వర్మ, బి.గంగాధర్, చౌదరీ, బి.చిన్న గంగాధర్, బి.సునీత, బి.సత్య నారాయణ, బి.అర్. నర్సింగ్ రావు, బి.మనేమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 14:06):

starburst cbd free trial gummies | green vMI roads cbd gummy | how 7gv do you obtain cbd gummies | reviews on purekana jwi cbd gummies | cbd 557 gummies for sleep | cbd gummies e1Q peoria ill | 750mg online shop cbd gummies | 2JV are cbd gummies legal in tennessee | can you take 10mg cbd ROY gummy with benadryl | uWK liberty cbd gummy bears price | cbd gummies fCb irvine ca | wH4 gummy cbd tincture pure hemp | who owns cannaleafz cbd gummies 6ez | cbd gummies Q3f help for | how long cbd gummys take C6U to work | cbd gummies for sleep xNy review | cbd genuine arousal gummies | how are commercial cbd V9L gummies made | bio lyfe cbd gummies male Dw8 enhancement | cbd gummies qvc big sale | wyld fCz cbd gummies for anxiety | bio essential cbd gummies S5G | 3Pz keoni cbd gummies official website | s8T best deal cbd gummies | cbd gummies for ssg kids with add adhd autism | where can i get cbd gummies for K9g kids | the platinum QzP series cbd gummies extreme strength | certified low price cbd gummies | cbd Upg gummies sanjay gupta | natures own cbd 4tL gummies | qrs best cbd gummies delta 8 | vida cbd sour hyt patch gummies | reviews of green otter cbd WOb gummies | 50mg 1nJ cbd gummies canada | fPR cbd gummies at costco | EMD does dr oz endorse cbd gummies | fake cbd gummies iM4 and drug test | cbd gummies Yhg dr charles stanley | are eagle hemp cbd gummies fOU legit | cbd gummies melatonin online sale | AR0 bohemian grove sell cbd gummies | james corden cbd gummies 91g | how aUH many cbd gummies to help sleep | wyld cbd huckleberry fjb gummies | bearvana cbd gummies doctor recommended | where to get cbd gummies NWj for anxiety near me | yum yum gummies 1000x ysh cbd | gummies with official cbd | cbd gummies big sale daytime | truly doctor recommended cbd gummies