విశాఖ ఎంపీ ఎంవీవీ భార్య, కొడుకు కిడ్నాప్

నవతెలంగాణ – విశాఖపట్నం
విశాఖపట్నంలో గురువారం కిడ్నాప్ కలకలం రేగింది. ఏకంగా ఎంపీ భార్యా కొడుకులనే దుండగులు కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది. రిషికొండలోని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు, ఎంపీ భార్య, కొడుకును బంధించారని సమాచారం. ఆపై వారితో ఆడిటర్ కు ఫోన్ చేయించి పిలిపించారని, ఆడిటర్ వచ్చాక ముగ్గురినీ కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు మాత్రం స్పందించడంలేదు. కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. ఎంపీ భార్య జ్యోతి, కొడుకు చందు, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావులు కిడ్నాప్ అయ్యారని సమాచారం. రిషికొండలోని ఎంపీ ఇంట్లో నుంచి ఈ ముగ్గురినీ దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, ఎంపీ ఎంవీవీ, ఆడిటర్ గన్నమనేని ఇద్దరూ వ్యాపార భాగస్వాములు. ఇద్దరూ కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:05):

man king extra strength male Lfk enhancement pills | jqR increase female sexual desire | top 10 LtF delay spray | most recent male enhancement td0 in for sale in usa | how to jiH make my orgasm last longer | erectile dysfunction gp note QyW | kH8 tamsulosin hcl used for | ashwagandha and cbd cream libido | viagra 84Y for women pink | OA9 se puede comprar viagra sin receta en panamá | ills n cbd oil increasing | how to increase sperm thickness AL5 | side effects of using viagra at a young age Vkt | resurrection male enhancement pill P1d | buy vitaros cream in usa AmU | buy delay spray cbd oil | what is the vNF best way to get prescribed viagra | sex longer medicine doctor recommended | herbal viagra for y5f men | online sale rexazyte male enhancement | que pasa si las mujeres toman viagra masculino 5k2 | cbd vape penis size testosterone | cbd oil pfizer viagra stock | male enhancement cbd oil items | viagra connect boots official | antihypertensive drugs 31z causing erectile dysfunction | viagra harmful side OwF effects | warfarin and DYN viagra interaction | erformance improvement partners low price | erectile dysfunction from Y0G vaginal sex | kKw advantages of taking viagra | increase male stamina naturally yGI | viagra palpitations official | viagra slogan anxiety | male enhancement anxiety webmd | erectile dysfunction due t8b to too much porn | male to VaV female hormones pills uk | for sale male enhancements devices | stay hard 7Qv all night pills | What medicine DOk is the best if the hardness is not enough | gnc stamina pills cbd cream | male enhancement pills in stores VHB | do 4PJ supplements really work | low price samurai sexuality | do big P5h dicks feel better | cinnamon erectile dysfunction free trial | maintain an cbd vape erection | big sale treatment of ed | cbd vape sex supplement pills | what are the best otc drugs to cXj get high on