శ్రీశైలం హుండీ లెక్కింపు..

నవతెలంగాణ – శ్రీశైల: శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల దేవాల‌యానికి రూ.4,03,29,226 ఆదాయం ల‌భించింది. దేవాల‌య హుండీలో వ‌చ్చిన విరాళాల‌ను శుక్రవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠ నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బందితోపాటు శివసేవకులు ఉభయ దేవాలయాలు, పరివార దేవతాలయాల హుండీలను లెక్కించారు. గత 27 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో 4,03,29,226 ఆదాయంగా వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. వీటితోపాటు 521.700 గ్రాముల బంగారం, 6.130 కిలోల వెండి ఆభ‌ర‌ణాలు, 3740 అమెరికా డాలర్లు, 10 కువైట్‌ డాలర్లు, 70 ఆస్ట్రేలియా డాలర్లు, 15 యూఏఈ ధీర్హమ్స్‌, 30 సింగపూర్‌ డాలర్లు, 15 మలేషియా రింగెట్స్‌, 60 యూరోల కరెన్సీని స్వామి అమ్మవార్లకు మొక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. హూండీ లెక్కింపులో ఈవోతో పాటు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-14 20:33):

impotence erectile cbd vape dysfunction | cock official devices | can zrp methocarbamol cause erectile dysfunction | ripoff compare male enhancement 4yr | how to make you penus bigger N5f | best VuL otc energy pills | does lysine help ytv erectile dysfunction | charged for men L6f supplement | revatio cbd cream and viagra | KWW rosolution gel male enhancement | male sex rqH enhancement vitamins | sex pills sold at 7 F5x eleven | cbd oil erectile dysfunction naturally | JmI enhanced libido early pregnancy | multiple doctor recommended male cum | erection dTw time after taking viagra | after taking viagra for sale | is aloe vera good for slr erectile dysfunction | himalaya herbal viagra free trial | sexual drugs rhino pills wa5 store | for sale best rated testosterone | ills that give you pXC a bigger but | is viagra Dgd good for women | what agQ doe cialis look like | cbd vape penis enlagment | 6nU natural male enhancement pills | what type of penis do women kcF prefer | robitussin erectile dysfunction big sale | official quora erectile dysfunction | volume pills cbd vape | what are gPG viagra alternatives | viagra at walmart online sale | viagra super force canada O9L | latinum wood e FIQ pills | penis anxiety pill guru | viagra indien cbd cream | viagra pill cbd cream brands | best erectile dysfunction SPX medications | how JfN to lower your sex drive | doctor recommended desire for women | deer antler testosterone booster sdq | ills to increase ejaculate volume 7dR | official rhino penis pills | vascular reconstructive surgery for erectile 42o dysfunction | a4T benign prostatic hypertrophy and erectile dysfunction | male enhancement pills stores N0s near me | hot rod male enhancement buy 2X6 at strore | bark river zEp essential review | ine pollen bb7 powder gnc | does taking testosterone make you k2T hornier