న్యూజిలాండ్‌లోని చైనా రెస్టారెంట్లపై గొడ్డలితో దుండగుడి దాడి

నవతెలంగాణ – న్యూజిలాండ్‌
న్యూజిలాండ్‌లోని చైనీస్ రెస్టారెంట్లలో భోజనం చేస్తున్న వారిపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. న్యూజిలాండ్‌లోని అతిపెద్ద నగరమైన ఆక్లాండ్‌లో జరిగిందీ ఘటన. దుండగుడి దాడిలో గాయపడిన నలుగురిలో ఒకరు డిశ్చార్జ్ కాగా, చికిత్స పొందుతున్న ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గత రాత్రి 9 గంటల సమయంలో మూడు చైనీస్ రెస్టారెంట్లలోకి ప్రవేశించిన దుండగుడు అక్కడ డిన్నర్ చేస్తున్న వారిపై గొడ్డలితో దాడికి దిగాడు. దీంతో రెస్టారెంట్లలోని జనం భయంతో పరుగులు తీశారు. తాను ఓ రెస్టారెంట్‌లో తన ఫ్రెండ్‌తో కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి గొడ్డలితో తన వద్దకు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అతడిని చూసిన ప్రతి ఒక్కరు వెంటనే నిలబడి ‘ఏం చెయ్యబోతున్నావ్?’ అంటూ భయంతో పెద్దగా అరిచారని పేర్కొన్నారు. ఆ వెంటనే అతడు తన ఫ్రెండ్‌పై మళ్లీ దాడిచేశాడని చెప్పారు. ఈ ఘటన తర్వాత పోలీసులు 24 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేశారు.

Spread the love
Latest updates news (2024-07-08 13:59):

can viagra stop premature ejaculation pKd | doctor recommended penis exercise machine | top Dyb 5 male enhancement pill 2019 mens health | can paroxetine 2eQ cause erectile dysfunction | how to get Q4A a long cock | xs free trial male enhancement | que es sOP la viagra | i have the heart and stomach of 8Hs a king | side effects from viagra nr4 and cialis | feminex libido enhancer reviews A9r | does masturbating decrease penis size inn | ictures that will give you a 65N boner | surgery to enlarge A7u penis | male enhancement that works in 30 minutes 05U | how to grow your penis dih | erectile dysfunction redmond Oo6 wa | Fqc best way to fuck | online viagra pharmacy online sale | does viagra A2j affect the brain | vicks LFf vapor rub male enhancement | fda approved male kQG enhancement pills | viagra cbd oil falls norway | acquire meds to treat erectile dysfunction 4nE | vigrx at doctor recommended walmart | testosterone doctor recommended for beard | can black seed oil help onN with erectile dysfunction | masturbation before workout for sale | goroman free trial viagra | male J3n enhancement drugs at walmart | sex use for sale | cocaine and alcohol erectile dysfunction WHF | guys and boners free shipping | blue generic xGP viagra pictures | penis anxiety streaching | ed genuine medication otc | can minocycline cause erectile dysfunction x29 | young hxx girls gettin fuck | romagnum Cbh xl male enhancement | erectile ukq dysfunction drug in a cube | can depression lead to erectile 1kn dysfunction | can anavar cause GFH erectile dysfunction | indian free shipping famous sex | low price tadalafil reviews reddit | viagra nOS tiempo para hacer efecto | how 9s8 to buy viagra connect | viagra young people free trial | mzi how can i cure my erectile dysfunction | free trial blue sex pills | where to z5B buy zyntix | how to 7nw prevent ejaculating fast