సింగపూర్ పోలీస్ శాఖలో రోబో కాప్ లు

నవతెలంగాణ – న్యూయార్క్
ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీ అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ముఖ్యంగా, రోబోలు అన్ని పనులు చేస్తూ మానవ వనరులకు కొంతమేర ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఎంతో కీలకమైన సర్జరీలు సైతం నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో అమెరికాలోని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ రోబోలను ప్రవేశపెట్టింది. నగరంలో పెట్రోలింగ్ విధుల్లో ఈ రోబోలు పాలుపంచుకుంటున్నాయి. ఇదే రీతిలో సింగపూర్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తమంతట తాముగా నిర్ణయాలు తీసుకునే రోబోలను పోలీస్ శాఖలో ఉపయోగించనున్నట్టు సింగపూర్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ రోబోలకు కెమెరాలు, సెన్సర్లు, సైరన్లు అమర్చుతారు. గత ఐదేళ్లుగా సింగపూర్ లో ఈ పోలీస్ రోబోలతో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ రోబో కాప్ ఎత్తు 5.7 అడుగులు. దీనికి అమర్చే కెమెరాతో 360 డిగ్రీల్లో వీక్షించవచ్చు. ఒక్కోసారి పోలీసులు ప్రాణాలకు తెగించి ఆపరేషన్లలో పాల్గొనాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఈ రోబోలు కీలకపాత్ర పోషించనున్నాయి. ఈ రోబోల్లో స్పీకర్లు కూడా అమర్చి ఉంటాయి. ప్రజలు విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న సమయంలో ఈ రోబోలకు ఉన్న స్పీకర్ల ద్వారా పోలీసులు సంభాషించవచ్చు, ప్రజలకు సూచనలు పంపవచ్చు. అంతేకాదు, ఈ రోబోలకే మైక్రోఫోన్లు అమర్చి ఉంటాయి. వీటి ద్వారా ప్రజలు పోలీసు అధికారులతో మాట్లాడవచ్చు, తమ పరిస్థితిని వారికి తెలియజేయవచ్చు. కాగా, ఈ రోబో పోలీస్ సేవలను సింగపూర్ ప్రభుత్వం ఎంతో రద్దీగా ఉండే చాంగీ ఎయిర్ పోర్టులో మొదటగా వినియోగించనుంది.

Spread the love
Latest updates news (2024-07-08 07:33):

does hormones mIA affect blood sugar | how to lower blood O9o sugar in 2 days | can beef 859 raise your blood sugar | what happens if blood sugar FKw is too high during pregnancy | does cipro make your blood OeH sugar go up | signs uJu if your blood sugar is high | signs of high blood Sco sugar in dog | blood XDX sugar levels are controlled by | what is random blood sugar normal range XFB | 167 blood sugar random mfi | exercise before rpE breakfast blood sugar | blood sugar HAl sex magik lyrics traducida | OY5 does fresh fruit affect blood sugar | normal JnO blood sugar level for type two diabetes | which food can lower blood sugar HCh | e 6 blood ysD sugar | does pregnancy make T12 your blood sugar low | doctor recommended vinegar blood sugar | pregnant blood sugar after eating zjr | what is considered a QC9 good blood sugar | BYC can sulfasalazinecause blood sugar to drop | wLq overweight low blood sugar | normal blood sugar PHL level chart pdf | zverev free shipping blood sugar | how hormones control blood Y1K sugar levels | what is normal qyt daily blood sugar | how does plexus slim control blood SJn sugar | blood pressure low and sugar In0 high | when sOS should you measure blood sugar | K24 best blood sugar herbal patch | blood sugar control drugs anti lEe | alpha m26 lipoic acid reduces blood sugar | normal blood sugar 1 DD5 hour after eating | 108 blood FHI sugar in the morning | serum blood Kha sugar test | weekly wjE blood sugar readings | arm kal blood sugar monitor cost | what should i eat to bring Ddp my blood sugar down | keto blood sugar goes qoy down after eating | will tET honey increase blood sugar quickly | wv1 kit for testing blood sugar | low blood XGX sugar levels and fatigue | carbs for low blood qez sugar | 2Gr will banana raise blood sugar | low blood sugar aYb while fasting reddit | average blood sugar type 2 OfI diabetes | can allergies drop your cci blood sugar | yH1 does nyquil spike blood sugar | ozO blood sugar under 70 | what can u drink to lower blood QNn sugar