మాజీ ఎంపీ సహా పది మందికి జైలు శిక్ష

కన్నౌజ్‌ : ఉత్తరప్రదేశ్‌లో మాజీ ఎంపీ రామ్‌ బక్ష్‌ వర్మ సహా పది మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. 2017లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో ఒక్కొక్కరికీ ఏడాది జైలు శిక్షతోపాటు రూ.3 వేలు చొప్పున జరిమానా విధిస్తూ చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ధర్మవీర్‌ సింగ్‌ తీర్పు చెప్పారు. జైలు శిక్ష పడిన వారిలో మాజీ ఎంపీ తనయుడు సైతం ఉన్నారు. మాజీ ఎంపీ రామ్‌ బక్ష్‌ వర్మ గతంలో రెండు పర్యాయాలు (1994, 2006) రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. 1977లో జనతా పార్టీ నుంచి, 1989లో జనతాదళ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017లో నిర్వహించిన ఊరేగింపులో వర్మ మద్దతుదారులు పోలీసులతో గొడపడటంతో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ వర్మ, మరికొందరిపై 2017 జనవరి 25న తిర్వా పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులో వర్మ సహా పది మందికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. వర్మ ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 10:17):

vitamin d for wfB penis | zQb female sexual enhancement supplements | Qyf sexual support sex pills | viagra 9vB in gas station | does bemer JKy help erectile dysfunction | enlarged penis porn anxiety | avoidant GO5 attachment and erectile dysfunction | best otc viagra Qdy rock hard | GLk cialis erectile dysfunction tablets | mens huge penis big sale | herbs that boost ydO male vitality | erectile dysfunction and no feeling mLP | can viagra work for women dhx | mail order BpF generic viagra | bulging disc and erectile OKN dysfunction | E4M vaso prophin male enhancement reviews | hormiga free shipping negra viagra | sunflower seeds erectile dysfunction zm6 | what the average size dick Q5C | natural pleasure enhancers cbd vape | 9Kh when was viagra approved by the fda | urchase viagra pills anxiety | how can a girl grow INR a penis | how to NT7 stop erectile dysfunction fast | what is testosterone booster good for Imv | male drive GY3 max reviews | healthy body male enhancement xxl wHa supplements | is cTY it illegal to sell viagra | online sale testosterone reload price | rhino 25 pill reviews WWQ | how to get instant qlA erection | buy male enhancement pills 7bH in fr lauderdale | best cbd cream test booster | will beta blockers cause erectile dysfunction yuw | leasure in free trial hindi | purchase viagra tDe near me | how to make man last qN6 longer | man up pill review tar | erectile dysfunction after corona xEm | enhancement male penis Lev pill | does viagra WsS make you last longer quora | brain oui aneurysm and erectile dysfunction | qCh seven k male enhancement | is it safe kq6 to use viagra without ed | big sale viagra usage instructions | male enhancement drugs over the JBP counter | does masturbation cause EYO penis enlargement | man qeA and woman kissing in bed | Ifk best supplement for bph | vitamins that help with erectile dysfunction Orj