హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ కుంభకోణం

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ స్కాం వెలుగులోకి వచ్చింది. రూ. 40 కోట్ల ఆదాయపుశాఖ పన్ను రీ ఫండ్‌ కుంభకోణాన్ని ఐటీ అధికారులు గురువారం బట్టబయలు చేశారు. ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ పొందేందుకు బోగస్ డాక్యుమెంట్లు, తప్పుడు కారణాలు చూపించినట్లు ఐటీ అధికారుల సోదాల్లో బయటపడింది. ఈ స్కాం వెనక 8 మంది ట్యాక్స్‌ కన్సల్టెంట్‌లతోపాటు, రైల్వే, పోలీస్‌శాఖలకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ మేరకు హైదరాబాద్‌, విజయవాడలోని పలు ఐటీ కంపెనీల్లో అధికారులు సోదాలు జరిపారు. నిజాంపేట్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురంలోని ఐటీ కన్సల్టెంట్స్‌పై దాడులు చేపట్టారు.ఐటీ శాఖనే బురిడి కొట్టించిన కంపెనీలు, వ్యక్తులపై కేసులు నమోదు చేసేందుకు ఐటీ అధికారులు రంగం సిద్దం చేశారు. నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. ఏజెంట్ల రీఫండ్‌ మొత్తంపై 10శాతం కమీషన్‌ కోసం ఐటీ కన్సల్టెంట్‌లు తప్పుడు రిటర్న్‌లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. 2017లో ఇదే తరహా మోసాన్ని ఐటీ గుర్తించిన అధికారులు.. 200 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల్లో ఉన్న వైకల్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాల ద్వారా తప్పుడు రీఫండ్‌లను క్లెయిమ్ చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు అర్హత లేకపోయినా కన్సల్టెంట్‌లు బోగస్‌ డాక్యుమెంట్లతో మోసం చేసినట్లు గుర్తించారు.

Spread the love
Latest updates news (2024-07-07 04:12):

can i recover from erectile dysfunction 27 5F7 years old | online sale 73 x pill | do you need a prescription for QOd viagra uk | is YrB there an over the counter viagra substitute | genuine v8 viagra pills | blood pressure meds tgh that cause erectile dysfunction | best rated viagra for th4 women | why Ink men get horny | herbs that help uy8 with male virility | uhr enduro test male enhancement | is jRK flomax and tamsulosin the same | big sale zolpidem erectile dysfunction | can promacta treat erectile dysfunction mlT | all S9C natural quick response male enhancement | a8m viagra contraindications with other drugs | erectile dysfunction treatment wl8 algorithm | most recent male enhancement pills 5V8 | find women BXE for sex | mens viagra walmart anxiety | online sale small penis ejaculation | muscle relaxers erectile te2 dysfunction | do any penis growth pills O2a work | how 8Dx long before sex do you take viagra | erectile dysfunction age 70 xVa | viagra in honey online sale | provigil cbd cream and viagra | genuine centrapeak testosterone | qnv androgenixx male enhancement pills | h75 what fruit works like viagra | free trial roman md | viagra tablets uk cbd vape | drink apple cider vinegar for erectile PMY dysfunction | doctor recommended med3000 erectile dysfunction | misoprostol official erectile dysfunction | numan erectile dysfunction advert OA8 2021 | tabs drug effects cbd oil | g2i how to fuck long | anaconda male j47 enhancement review | over the counter male enhancement T5O pills walmart | how to overcome viagra side fsp effects | generico viagra cbd vape opiniones | vmax male enhancement pills reviews EBr | generic cbd cream viagra best | bike riding 4Fp causing erectile dysfunction | viagra b0l 100 mg tablet price | cbd cream penis exstension | o4a natural male enhancement products | NOa rhino 79 review male enhancement | a penis doctor recommended erection | maxx doctor recommended male reviews